CATEGORIES
Kategorier
ఆ డైరెక్టర్ మీకు... ఎంత ఇచ్చాడు
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన అన్యాయం జరిగిందని ఓ స్టార్ డైరెక్టర్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
రెచ్చగొడితే భారత్ చూస్తూ ఊరుకోదు
దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు
సోనమ్ పై విరుచుకుపడ్డ ఫ్యాన్స్
సుశాంత్ ఎవరో నాకు తెలియదు అంటూ వ్యాఖ్యానించిన మీరా చోప్రా పై ఇంతకుముందు నెటిజనులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చేయలేదు : సచిన్ కోసం నేనేం గ్యారీ
తాను తెందుల్కర్ క్రికెట్ కు సమయంలో దిగ్గజ ఆటగాడు సచిన్ వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్నాడని మాజీ కోచ్ గ్యారీ కార్యక్రమంలో కిర్ స్టైన్ అన్నాడు.
సంతోష్ పార్థివదేహానికి పలువురు నివాళులు
భారత్-చైనా సైన్యం ఉద్రిక్తతల్లో అసువులు బాసిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు పార్టీవదేహం హైదరాబాద్ కు చేరుకుంది. హకీంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అప్పటికే ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీజీపీ మహేందర్ రెడ్డి,
ఘనంగా పివి శతజయంతి ఉత్సవాలు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
చురకుగా విస్తరిస్తున్న నైరుతి పవనాలు
దేశంలో నైరుతి రుతుపవనాలతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.
డిప్రెషన్లో ఇలా చేసిందా..వర్షం భామ
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస సంఘటనలు కొందరు సెలబ్రిటీల జీవితాలను బాగా ప్రభావితం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఫ్యాషన్.... పొల్యూషన్
భూమి మీద అత్యంత కాలుష్య కారకాలు ఏవంటే ముందుగా పరిశ్రమలు, తర్వాత వాహనాలు అంటారు చాలా మంది. కానీ, ఫ్యాషన్ రంగం కూడా కాలుష్యకాసారాన్ని పెంచుతోందని, సీజనల్ ఫ్యాషన్ కారణంగా కాలుష్యస్థాయి వేగంగా పెరుగు తుందంటున్నాయి అధ్యయనాలు. ఏటా 80 బిలియన్ గార్మెంట్స్ ను అధికారికంగా ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్క టీషర్ట్ తయారు చేయడానికి 2700 లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఎన్ని టీఎంసీల నీటిని వినియోగిస్తున్నామో అంచనా వేయ లేం. ఫాస్ట్ ఫ్యాషన్లు, యూజ్ అండ్ త్రో కల్చర్ పెరగడంతో గ్రీన్ హౌస్ గ్యాస్టూ వాతావరణంలో కలుస్తున్నాయి.
పెద్ద చెరువుపై చేసిన అక్రమాలను అరికట్టాలి
గోదావరి జలాలతో నింపి మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించాలి10వ వార్డు కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద కుమార్
ఆశావర్కర్లకు కరోనా కాలంలో నెలకు రూ.5వేలు ఇన్సెంటీవ్ ఇవ్వాలి
ఏపీలో ఇస్తున్నట్లుగా నెలకు రూ. 10 వేల వేతనం చెల్లించాలిసీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
సరిహద్దు వివాదాన్ని సరైన సమయంలో వెల్లడిస్తాం
దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
చేనేత రంగాన్ని ఆడుకోవడంలో ప్రబుత్వమ్ విఫలం
ఆలేరు (ఎమ్ కేన్యూస్)
ఏరువాక సాగారో..
సినుకు సీనుకు కురిసిన నేలన సిద్దమైన వాసన... అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన... అంటూ విమలక్క పాడిన పాట గుర్తొస్తుంది. ప్రస్తుతం యాదాద్రి జిల్లా వ్యాప్తంగా సాగుబాట కార్యక్రమం మంచి ఉపుమీదుంది. సాగు సన్నాహాల్లో భాగంగా భూమి పుత్రులైన అన్నదాతలు తొలకరి పలుకరించడంతో విత్తనాలు వేసుకోవడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు.ఆరుతడి పంటలైన పత్తి, కంది వంటి విత్తనాలు వేయటం మొదలు పెట్టారు. పొలం పనులపై 'మరో కిరణాలు' ప్రత్యేక ఫోటో ఫీచర్.
ఇంట్లోనే వైద్యం'
“రాష్ట్ర ప్రభుత్వం కరోనా విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
అప్పుడు డాన్స్ మాస్టర్ తో తిట్లు తిన్న నటి ఇప్పుడు గ్లోబల్ స్టార్
మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ ట్కెటిల్స్ దక్కించుకున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో స్టార్స్ అవ్వలేరు.
హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే నిర్వహించాలి
విరాట్ కోహ్లికి అహం ఉంటుంది.. అది దెబ్బ తీయాలి..?
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దృశ్య ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ఆటగాళ్లకు కోచ్ లకి ఎలాంటి పని లేకపోవడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమై హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
కేంద్రమంత్రులతో ప్రధాని అత్యవసర సమీక్షనేడు ఢిల్లీ సిఎం, గవర్నర్తో అమిత్ షా చర్చలు
భారత భూభాగాలను చేర్చుతూ కొత్త మ్యాపు ఆమోదించిన నేపాల్ పార్లమెంట్
కొత్తగా తీసుకొచ్చిన పొలిటికల్ మ్యాప్ కు నేపాల్ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
ఆన్ లైన్ వి(మి)ద్య
'ఇప్పటికే కరోనా కారణంగా చిన్నా.. చితకా..కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.
సెప్టెంబరు-అక్టోబరులో ఐపీఎల్..?
ఐసీసీ ప్రకటన కోసం చూస్తున్న బీసీసీఐ.!
ప్రకృతి పట్ల గూడెం ప్రజల ప్రేమ కొలవలేనిది
టాలీవుడ్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొన్నిరోజుల కిందట శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట.
కాంగ్రెస్ నేతలనే ఎందుకు అడ్డుకుంటున్నారు
విద్యుత్ చార్జీలపై ఆందోళన చేయకుండా అరెస్టుమండిపడ్డ పిసిసి చీఫ్ ఉత్తమ్
జూడాల ఆందోళన విరమణ
చర్చలు జరిపిన మంత్రి ఈటల
భూలోక స్వర్గం... అండమాన్ నికోబార్ దీవులు
అండమాన్ నికోబార్.... 300 దీవుల సమూహం!
మిడతల దండుతొ పొంచి ఉన్న ప్రమాదం..
తెలంగాణ సర్కార్ హై అలర్ట్
రాష్ట్రంలో కరోనా టెస్టులు పూర్తిస్థాయిలో చేయాలి
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధ వారం సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువన గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా గ్రామపంచాయితీ కార్మికులు ఆయ నను అడ్డుకోవడం జరిగింది.
మారేదెప్పుడు..? చేనేతల రాత
“కడుపు నింపాల్సిన వృత్తే పస్తులుంచుతోంది.. నమ్ముకున్న దారం భారంగా మారుతోంది.. చేతి నిండా అప్పులు.. పూట గడవక తిప్పలు...
టిజేజేఏసి అవిర్భావం
సీనియర్ జర్నలిస్ట ఆద్వర్యంలో జాక్ హైదరాబాద్ లోని మరోకిరణాలు దినపత్రిక కార్యాలయంలో భేటి