CATEGORIES
Kategorier
డోర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
మండలంలోని కొండమడుగు గ్రామ శివారులో ఉన్న డోర్స్ తయారు చేసే కంపెనీలో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
భారత్ కు మళ్లీ ఆడుతా: భజ్జీ
న్యూఢిల్లీ: భారత జాతీయ జట్టుకు మళ్లీ ఆడుతానని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
టీనేజ్ జ్యూవెలరి తీరిదీ!
వేడుకల్లో టీనేజ్ అమ్మాయిలదే సరదా అంతా! మరీ ముఖ్యంగా ఏ వేడుకలో అయినా, ఆభరణాల అలం కరణలో తామే ముందుండాలి అన్న చందంగా అలంకరించుకుంటారు. అలాంటి ఆడపిల్లల కోసమే ఈ జ్యువె లరీ టిప్స్!
ఐపీఎల్ ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుంది: ధవన్
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పావులు కదుపుతోంది.
స్వీటీకి మిస్టర్ పర్ఫెక్షనిస్టే కావాలన్న మమ్మీ!
అమరేంద్ర బాహుబలి - దేవసేన కెమిస్ట్రీని అంత తేలిగ్గా మర్చిపోగలరా?..
ప్రభుత్వం చేతిలోనే ఐపీఎల్ భవితవ్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ భవితవ్యం భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
భానుడి భగభగ
ఆదిల్ పాషా - మరో కిరణాలు ప్రత్యేక ప్రతినిధి, యాదాద్రి భువనగిరి జిల్లా
కరోనాపై ఓ చల్లని కబురు
త్వరలోనే 4 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయలకు..
సాదా సీదాగానే రమజాన్
"రంజాన్ ఆరంభం నుంచే హలీమ్..హరీన్ల ఘాటు రుచులు ఆవిరయ్యాయా..? ఈసారి పాత బస్తీ నుంచి పల్లెల దాక గాజుల ధగధగలు కనిపించడం లేదా..? పండుగ పూట వీధుల్నీ చుట్టేసే అత్తర్ సుగంధ పరిమళాల వాసనలు రానట్టేనా..? పక్షం రోజుల ముందు నుంచే మొదలయ్యే కొత్త బట్టల సందడి కొడిగట్టిందా..? దోస్తులకు దూదు సేమియాల దావతులు ఈసారి దూరమయ్యాయా..? నెలరోజుల పాటు కళకళలాడాల్సిన మసీదులు వెలవెలబోయాయా..? పండుగ వేళ ప్రత్యేక ప్రార్ధనలతో మురిసిపోయే ఈద్గాలు మూగబోబోయాయా..?"
ధాన్యం దిగుబడిలో కొనుగోళ్లలో రికార్డు
ఆదిల్ పాషా-మరో కిరణాలు ప్రత్యేక ప్రతినిధి, యాదాద్రి భువనగిరి జిల్లా
జులై 1న తెలంగాణ పాలీసెట్
- జులై 1 నుంచి 3 వరకు తెలంగాణ పీజీ సెట్- జులై 4న తెలంగాణ ఈ సెట్- జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్- ఎంసెట్ సహా ఎంట్రెన్స్ తేదీల ప్రకటన
రాత్రికి రాత్రే మారదు: బ్రైట్లీ
ఎన్నో ఏండ్లుగా బంతిపై మెరుపు కోసం ఉమ్మి (సలైవా)ను వాడిన బౌలర్లు..
తలుకు చూస్తే తెలుపు.. ఎక్కించే కైపు!
కత్రినా కైఫ్.. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని బ్యూటీ.
ఆర్బిఐ నిర్మొహమాటంగా ఉండాలి
ఆర్థిక స్థితిపై ప్రభుత్వానికి దాపరికలం లేకుండా చెప్పాలిమాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సూచన
విద్యుత్ మోటార్ల కనెక్షన్లను తొలగించడం అమానుషం
డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
సంపాదనలో భర్తను మించిన ఐశ్వర్యరాయ్..ఆస్తి ఎంతంటే?
విశ్వసుందరిగా కిరీటం గెలిచి బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ అంటే ఇప్పటికీ పిచ్చ క్రేజ్ జనాల్లో ఉంది.
లాక్డౌన్తో వెలవెలబోయిన మసీదు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా ప్రార్ధనలు నిర్వహించారు.
వదల బొమ్మాళీ
ముంబై నుంచి వలస 'ముప్పు'భయపడుతున్న వలసలు... గ్రామాల్లో గుబులుసరిహద్దుల్లో నిఘా...
ఫ్యాషన్ 'జిమ్' దగీ
సిటీలోని జిమ్ లు, ఫిట్నెస్ క్లబు, యోగా కేంద్రాలు ర్యాంక్లను తలపిస్తున్నాయి. అక్కడి ఫిట్నెస్ ఔత్సాహికుల వస్త్రధారణ ఫ్యాషన్ షోలకు తీసిపోవడం లేదు. వర్కవుట్ సమయంలో మాత్రమే కాదు...
టీకా భవిష్యత్తుకు బారోసా!
టీకా అంటే ఒక భరోసా.
తెలంగాణలో కరోనా టెస్టులపై కేంద్రం సీరియస్
నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల నిర్వహణసిఎస్కు లేఖలో తెలిపిన కేంద్ర ఆరోగ్యశ్యఖ కార్యదర్శి
ఇసుకాసుర
- వాగు..వంకల్లో దొంగాట- రాత్రుల్లు లూటీ... ట్రిప్పుల్లో పోటీ
పేదవారికి 200 రూపాయల చొప్పున
పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్
ఐటి ఎగుమతుల్లో గణనీయమైన ప్రగతి
కెటిఆర్‌ను అభినందించిన సిఎం కెసిఆర్
ఆరోగ్య సేతులో స్టేటస్ తప్పనిసరి
ఎయిర్పోర్టుల్లో కరోనా చెకప్ కఠినతరం
పోతిరెడ్డిపాడుకు ఎన్జీటీ బ్రేక్
203 జీవోపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేనిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 106750 మరణించిన వారి సంఖ్య 3303గా రికార్డు
మత విశ్వాసలకు ప్రతీక రంజాన్
పెద ముస్లీంలకు నిత్యవసర సరుకులు పంపిణికరోన సమయంలో ఇంటి వద్దనే ప్రార్థనలు జరుపుకోవాలి
జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగం పెంచాలి
నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలిఅధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్ కుమార్ఔటర్పై వాహనాల రాకపోకలకు అనుమతులు
రేవంత్ కు మిస్? వెంకన్నకే ఛాన్స్!
- టీపీసీసీ రేసులో ఐదుగురు- దసరా, దీపావళి నాటికి పునర్వ్యవస్థీకరణ- కేంద్ర కమిటీలో కీలకం కానున్న ఉత్తమ్