CATEGORIES
Kategorier
మహమ్మారిని తరిమికొట్టాలి
కరోనా గొప్ప గుణపాఠం నేర్పిందిప్రజలంతా ఆత్మస్థయిర్యంతో ఉండేలా చేసిందికరోనా నివారణలో సర్పంచ్ లంతా కథనాయకులు కావాలిమెరుగైన పనితీరు కనబర్చిన పంచాయతీలకు పురస్కారాలుప్రజలంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలిపంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లతో ప్రధాని మోడీ
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు తీవ్ర కృషి
దేశంలో 60శాతం కరోనా కేసులకు మర్కజ్ మరకలు అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ పోర్టల్ ప్రారంభం ఫోన్ చేస్తే అత్యసవర సేవలు అందుతాయన్న కిషన్ రెడ్డి
ప్రజారోగ్యంలో రాజీ పడొద్దు
రాష్ట్రాల అధికారులతో రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్తెలంగాణలో కరోనా కట్టడికి కఠిన చర్యలుకేంద్ర కేబినేట్ సెక్రటరీతో సిఎస్ సోమేశ్ కుమార్
బ్రెజిల్ ను వణికిస్తున్న కరోనా
రియోడి జనీరో,ఏప్రిల్ 25 : లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్ లో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆగని కరోనా విజ్ఞాంభణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శనివారం కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చేతులెత్తి మొక్కాల్సిందే
పారిశుద్య సిబ్బందితో కలసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కెటిఆర్
క్వారంటైన్ గడువు రెట్టింపు..
ఇకనుంచి క్వారంటైన్ 28రోజులుమార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ సర్కార్ తెలంగాణలో మరో 15 కొత్త కేసులు..
కంటైన్ మెంట్ జోన్లలో కఠినంగా లా డౌన్
కరోనా కట్టడికి కఠిన చర్యలు సూర్యాపేట, గద్వాల్లో పర్యటించిన ఉన్నతస్థాయి బృందంత్వరలోనే నిర్మూలిస్తామన్న డిజిపి మహేందర్ రెడ్డి
కరోనా విలయం ..
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కేసులు..లక్ష 80 వేల మృతులు.. -8 లక్షలు దాటిన అమెరికా కేసులుఆంక్షల సడలింపు పై ముదురుతున్న విభేదాలు ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు21,370 కరోనా పాజిటివ్ కేసులుకరోనా కారణంగా 681 మరణాలు
ఏడేళ్ళ వరకు జైలు శిక్ష
జరిమానాల విధింపుడాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు కఠిన చర్యలు ఆస్పత్రుల పై దాడులు చేస్తే రెట్టింపు పరిహారం వసూలుకేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం
హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా నియంత్రణ చర్యలను పరిశీలించిన మేయర్గాంధీ నుంచి ఇద్దరు ములుగు జిల్లా వాసులకు విముక్తి
ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఫలితాలపై అయోమయం
కరోనా వైరస్ తీవ్రత భారత్ లో రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఫలితాలపై అయోమయం నెలకొంది. వీటి ద్వారా ఫలితాల్లోఅయోమయం నెలకొంది.
లాక్ డౌన్ కఠినంగా అమలైతేనే కరోనా కట్టడి
:లా డౌన్ పొడి గింపు, పాన్ల దుర్వినియోగం కారణంగా మంగళవారం నుంచి ప్రకటించిన మేరకు లా డౌన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
సూర్యపేటకు ఓఎస్దీ
సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకంకరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షనేటి నుంచి జిల్లాల్లో పర్యటించాలని ప్రత్యేక బృందానికి ఆదేశం
కరోనా ప్రోత్సాహిక జీతలపై జీఓ విడుదల
పాఠశాలల ఫీజులను నియంత్రిస్తూ జివో 46 విడుదల
వూహాన్ ల్యాబ్ పై అధ్యయనం చేస్తాం
వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో అగ్రరాజ్యంమరోమారు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
తెలంగాణాలో లాక్ డౌన్ మరింత కఠినం
కంటైన్మెంట్ జోన్లల్లో కట్టుదిట్ట చర్యలులాక్ డౌన్ వేళ పాన్ల దుర్వినియోగంఇచ్చిన పాసులపై లోతుగా సమీక్షనేటినుంచి మరింత కఠినంగా ఆంక్షల అమలువాహనాలతో రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తాండిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరిక
తెలంగాణకి రూ. 982 కోట్లు
తెలంగాణకి రూ. 982 కోట్లుఆంధ్రప్రదేశ్ కి రూ. 1892.64కోట్లు
తెలంగాణలో కరోనా, విజృంభణ
తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. 14 పాజిటివ్ కేసులుమొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 872మృతుల సంఖ్య 23కు చేరిక
అంబటి రాయుడు ఒక ముక్కోపి..!
ఆంటిగ్వా: టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడిపై డ్వేన్ బ్రేవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు అనే వ్యక్తి ఒక ముక్కోపి అని బ్రేవో వ్యాఖ్యానించాడు.
ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల కేసులు..
1.61 లక్షల మృతులు.. పాక్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి..
దేశంలో కొత్తగా 1334 పాజిటివ్ కేసులు
27 మంది మృతి చెన్నైలో కొత్తగా 105 కరోనా కేసులు గుజరాత్ లో 1700 దాటిన కరోనా కేసులు..60 దాటిన మరణాలు తమిళనాడులో కరోనా కలకలం..ఆదివారం ఒక్కరోజే 105 పాజిటివ్ కేసులు
కరోనాకు అలాంటి ఏ బేధమూ లేదు
జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ప్రధాని మోడీ
'వాళ్లిద్దరే అత్యుత్తమ సారథులు. కోహ్లి కాదు'
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు అత్యుత్తమ సారథులని స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ జూరీ తేల్చిచెప్పింది.
మే నెలాఖరులో ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తాం
- యథావిథిగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు- ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్
కరోనా వైరస్ కు టీకా అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి
మే నెలలోగా సుమారు పది లక్షల ఆ టీపీసీఆర్ కిట్ల తయారు19 రాష్ట్రాల్లో వైరస్ రెట్టింపు సగటును జాతీయ స్థాయి కన్నా తక్కువ40 శాతం పడిపోయిన వైరస్ వృద్ధి రేటుదేశవ్యాప్తంగా 1007 కొత్త కేసులు నమోదు80శాతం కోలుకుంటుండగా..20శాతం మరణాలువివరాలు వెల్లడించిన కేంద్ర కార్యదర్శి లవ్ అగర్వాల్
కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినం చేయాలి
ప్రజలకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయాలిప్రజలు బయటకు రాకుండా నిరోధించాలి ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి కెటిఆర్ ఆదేశాలు
దిగివస్తున్న బంగారం ధరలు - ఒక్కరోజే భారీగా పతనం
ముంబై, ఏప్రిల్ 17 : కొద్దిరోజులుగా భగ్గుమంటూ సామాన్యులకు దూరమైన బంగారం దిగివచ్చింది.
ఆర్ధిక వ్యవస్థ పై ఆర్ బి ఐ లిక్విడిటీ చర్యలతో రంగంలోకి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : కరోనా నేపథ్యంలో భారతదేశ ఆర్థకి వ్యవస్థ అంతా ట్రాక్ తప్పింది.
ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిందే
- ఇల్లు దాటి బయటకు వస్తే పర్మిషన్ లేదు- వసల కూలీలు సొంతూర్లకు వెళ్లరాదు- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్