CATEGORIES
Kategorier
హీరోనే మోసం చేసిన అమ్మాయి.. పోలీసులకు హీరో ఫిర్యాదు
తమిళ హీరో తెలుగువాడైన విశాల్ తమిళ సినీ రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు.
భారత్ బయోటెక్ ప్రీ క్లినికల్ డేటా సమగ్రంగా పరిశీలన
ఆ తర్వాతే డ్రగ్స్ కంట్రోలర్ అనుమతించారుకోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పై ఐసీఎంఆర్ వివరణ
సునీల్ గవాస్కర్ చెత్త బ్యాట్స్మన్.. కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు!!
న్యూఢిల్లీ: సునీల్ గవాస్కర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ, భారత క్రికెట్లో ఒకప్పటి మేటి ఆటగాళ్లలో గవాస్కర్ కూడా ఒకరు. భారత క్రికెటర్లలో 10వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ గవాస్కర్. కెరీర్ లో 34 టెస్టు సెంచరీలు నమోదు చేశారు. అందుకే అభిమానులంతా అతడిని 'లిటిల్ మాస్టర్' అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గవాస్కర్ చెత్త బ్యాట్స్మన్ అని భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
డేంజర్ జోన్ లో హైదరాబాద్!!
కరోనాతో హైదరాబాద్లో పేలుడు ఖాయం
కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి
కరోనా తీవ్రత పెరిగిపోతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచలను చేసింది కేంద్ర ప్రభుత్వం..
హరితహారం మొక్కలకు రక్షణేది..?
మండలంలో కనిపించని పచ్చదనంమొక్కల పెంపకంపట్ల నిర్లక్ష్య ధోరణి
నెలాఖరు వరకు అంతర్జాతీయ విమనాలపై ఆంక్షలు
కరోనా కేసులు పెరుగుదలతో డిజిసిఎ నిర్ణయం
సోలో జర్నీ...సోహ్యపీ
ఒంటరిగానా..!? వామ్మో ఇంకేమైనా ఉందా! అసలే రోజులు ఎలా ఉన్నాయి. ఆక తాయిల కళ్లలో పడితే.. మహిళల విష యంలో ఇలాంటి భయాలు చాలా మందికి అనుభవమే. కానీ, ఇటీవలి కాలంలో విడుద లవుతున్న పలు ట్రావెల్ సంస్థల అధ్యయనా లను పరిశీలిస్తే సోలో ఉమెన్ ట్రావెలర్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, మన హైదరాబాద్ లాంటి నగరాల్లో,
ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 27 అడుగులే మట్టితోనే తయారు చేయాలని నిర్ణయం
సామాజిక దూరంతో భక్తులకు అనుమతించే అవకాశం
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
కుటుంబ సభ్యులకు సమాచారం
ఉత్కంఠభరితంగా నందిత 'ఐపీసీ 376'
నందిత శ్వేత నటించిన తాజా చిత్రం 'ఐపీసీ 376'.
త్వరలో పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తాం
కేంద్రసహాయక మంత్రి కిషన్ రెడ్డి
6 నుంచి టూరిజానికి అనుమతి
జులై 6న తాజ్ మహల్, ఎర్రకోట ఓపెన్
నిమ్స్ లో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
కరోనా వైరస్ నిర్మూళనకు బీబీనగర్ లోని నిమ్స్ హాసుపత్రి లోనే పరీక్షా కేంద్రంను ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ధేశపాక శ్రీనివాస్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ప్రైవేటు కొలువులతో బతుకులు భారం
లాక్ డౌన్ లో పస్తులతో ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంసెట్ పరీక్ష
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు : ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మానాయక్
అక్టోబర్ 4న యూపిపిఎస్పీ ప్రిలిమ్స్
యూపీఎస్- సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 4న జరుగుతాయని యూపీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒక్క మొక్క వంద మందికి సమానం
మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు
యూటర్న్ తీసుకున్న పతంజలి సంస్థ
డెహ్రాడూన్, జూన్ 30 మహమ్మారి కరోనాకు మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్ తీసుకున్నారు.
ల్వాన్ తో పటిష్టంగా భారత్
గల్వాన్ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్ కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
బొమ్మ పడేదెన్నడో..!
కరోనా విజృంభన ఓ వైపు..లాక్ డౌన్ మరో వైపు..ప్రజా జీవనం ఇంకో వైపు.. వీటన్నింటి నడుమ సడలింపులతో కూడిన లాక్ డౌన్..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై మరోమారు చర్చలు
నేడు చైనా, భారత్ ల మధ్య మరోమారు భేటీ
రాసా కాలువ ద్వారా గోదావరి జలాలు నింపాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
ఆనంద యోగ మార్గమిదే
భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీ గుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీ వనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తి డికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే!
కొరోనిల్ పై ప్రయోగాలు చేస్తే తప్పేముంది?
భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యిందనడానికి ఇటీవలి కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా-జింబాబ్వే సిరీస్ వాయిదా
కరోనా వైరస్ కారణంగా మూడు నెలలకు పైగా అన్ని క్రీడలూ స్తంభించిపోయిన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని ఆటలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.
తెలంగాణలో ఎంసెట్ సహా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా!
తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు ఇప్పట్లో ఎన్నికలు ఏవీ లేవు అందుకే మా లక్ష్యం అభివృద్ధి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్
తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు..
తెలంగాణలో కొత్తగా 983కరోనా కేసులు తెలంగాణలో 14వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజే నలుగురు మృతి తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం
సర్కారు వారి పాటలో మరో ట్యాలెంటెడ్ హీరోయిన్
సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మెల్లగా సాగి పోతున్నాయి.