CATEGORIES
Kategorier
సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల
పాలేరు నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి పువ్వాడ
మున్సిపల్ చైర్మన్ రాజుపై చర్యలు తీసుకోవాలని వినతి
చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ ఎన్నిక సమయంలో తన పట్ల దుర్భాషలాడి తన పై చేయి చేసుకున్న రాజు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 4వ వార్డు కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి బాలరాజు బుధవారం రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కమీషనర్, సీడీఎంఏ హైదరాబాద్, జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్కు, రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతిపత్రం అంద జేశారు.
భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం
యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్
గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆ రోజు సూటల్ గదికి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాను
భారత క్రికెటర్, బెంగాల్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ
ఫ్యాషన్ 'జిమ్' దగీ
సిటీలోని జిమ్ లు, ఫిట్నెస్ క్లబు, యోగా కేంద్రాలు ర్యాంక్‌లను తలపిస్తున్నాయి.
కరోనా మరణాల సంఖ్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
టీనేజ్ జ్యువెలరీ తీరిది!
వేడుకల్లో టీనేజ్ అమ్మాయిలదే సరదా అంతా! మరీ ముఖ్యంగా ఏ వేడుకలో అయినా, ఆభరణాల అలం కరణలో తామే ముందుండాలి అన్న చందంగా అలంకరించుకుంటారు. అలాంటి ఆడపిల్లల కోసమే ఈ జ్యువె లరీ టిప్స్!
కలీపాల విక్రయదారుడు అరెస్టు
చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు నిత్యం తీసుకునే ఆహర పదార్థాల్లో పాలు ఖచ్చితంగా ప్రథమస్థానంలో ఉంటాయి.
100 మంది డ్యాన్సర్స్ కి కత్రినా సాయం...!
కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే.
శ్రీకృష్ణ జన్మాష్టమి
సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని "కృష్ణాష్టమి"గా వేడుక చేసుకుంటాం.
మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ కన్నుమూత
మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ జేమ్స్ హ్యారిస్ మృతి చెందారు.
నవంబరు 16 నుంచి శబరిమల యాత్ర
కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్
మత్స్య సిరులు..
వర్షాలు కురుస్తున్నాయి.. చెరువులు నిండుతున్నాయి.. చేపల పెంపకానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.. దీంతో నీలి విప్లవం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోట్లాది రూపాయలు విలువ చేసే చేపపిల్లల్ని మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఏటా మత్స్యసంపద పెరగడంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
స్వాతంత్ర్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి
న్యాయ స్థానాల్లో ఆగష్టు 15 వేడుకలపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.
రాజ్ ఘాట్‌లో స్వచ్ఛతా కేంద్రం ప్రారంభించిన మోడీ
వారం పాటు డర్ట్ క్విట్ ఇండియా వీక్ ప్రచారం
జాన్వీకి ఇష్టమైనది ప్రత్యేకమైనది
అతిలోక సుందరి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు అవ్వడంతో దేశ వ్యాప్తంగా సినీ జనాలకు జాన్వీ కపూర్ ఈజీగా రీచ్ అయ్యింది.
స్పందన ఫౌండేషన్‌కు కరుణాంతరంగ సేవా పురస్కారం
స్పందన ఫౌండేషన్ చైర్మన్ పంతం కృష్ణకు మహారాష్ట్ర తెలుగు మంచ్ సంస్థ కరుణాంతరంగ ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు.
యూట్యూబ్ స్టార్ తో టీం ఇండియా స్టార్ నిశ్చితార్థం
టీం ఇండియా యువ క్రికెట్ సంచలనం యుజ్వేంద్ర చాహల్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఆయన టీం ఇండియా ఆటగాళ్లతో సరదాగా సందడి చేస్తూ ఎప్పుడు మీడియాలో ఉంటూ వస్తున్నాడు.
జలవనరుల శాఖ లేఖ ప్రాజెక్టులపై సమన్వయం లోపించిందని అక్షింతలు
ఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి.
తెల్లచీరలో 'శ్వేతపుష్పం'లా హెుయలుపోతున్న యాంకరమ్మ!!
యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హెూం ఐసోలేషన్ బాధితులను పర్యవేక్షించాలి
రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలి
మెగాస్టార్ యాడ్ లో ఒకలా రియల్ గా వేరేలా...!
మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి మన దేశంలో అడుగు పెట్టినప్పటి నుండి వైరస్ గురించి అవగాహన కలిగిస్తూ వస్తున్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్క్కు ఘననివాళి
ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా బతికిన మహానుభావుడు
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఎకరాల కొద్ది భూముల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దోచుకుంటు న్నారు.
ప్రపంచమంతా రామమయం
అయోధ్య, ఆగస్ట్ భారత జీవనవిధానంలో శ్రీరాముడు నిరంతరంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
చిరంజీవికి ‘మెగాస్టార్' అనే బిరుదు ఇచ్చింది నేనే...!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో కేఎస్ రామారావు ఒకరు.
అయోధ్య రామాలయం నిర్మాణం పట్ల హర్షం
రామజన్మభూమి అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన చేసిన కారణంగా మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ శంకరానందస్వామి, అల్లందేవి చెర్వు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద బీజేవైఎం మాజీ మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ ఇళ్లపై కాషాయ ధ్వజం ఎగరవేశారు.
ఆయన దు:ఖంను చూస్తే గుండె బద్దలవుతోంది
సుశాంత్ రాజ్ పూత్ మృతి కేసు మలుపులు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లండ్-పాకిస్థాన్ ఫస్ట్ టెస్టు వర్షం అంతరాయం!
కరోనా బ్రేక్ అనంతరం ప్రారంభమైన రెండో టెస్ట్ సిరీస్ కు వరణుడు అంతరాయం కలిగించాడు.