CATEGORIES
Kategorier
సీఈవోగోయల్ రిలీవ్
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ • కొత్త వారి కోసం రాష్ట్రం ప్రతిపాదనలు • జాబితాలో ముగ్గురి పేర్లు
విశాఖకు రండి
స్టూడియోలకు భూమి కేటాయిస్తాం కళాకారులకు ఇళ్ల స్థలాలకూ ఓకే షూటింగ్‌లు రాయితీలనూ కల్పిస్తాం బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఏమాత్రం తీసిపోని నగరం వైజాగ్ లోనూ బంజారాహిల్స్..జూబ్లీహిల్స్ సృష్టించుకుందాం
రాజ్యసభకు అలీ?
త్వరలో ఖాళీ కానున్న నాలుగు స్థానాలు చిరంజీవి బృందంతో కాకుండా, రోడ్డు మార్గంలో వచ్చిన హాస్యనటుడు మంత్రి పేర్ని నాని ఆహ్వానం మేరకే రాక వారంలో మళ్లీ కలుద్దామని భుజం తట్టిన ముఖ్యమంత్రి
రాజధాని చార్జీతో గరుడప్లస్ లో ప్రయాణం
టిక్కెట్ రేట్లు తగించిన టీఎస్ఆర్టీసీ మినిమం రూ.54, మాగిమం రూ.121 మార్చి 31వ తేదీ వరకు అమలు
మే11 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
20వ తేదీ వరకు నిర్వహణ ఈ ఏడాది ఆరు పేపర్లే ప్రతి పేపరకూ 3.15 గంటలు వెల్లడించిన ఎస్సీ బోరు
టెంపుల్ గొప్ప ఊరు దిబ్బ
ఆలయం మినహా అంతా శూన్యమే.. ఏండ్లుగా ప్రాజెక్టులన్నీ పెండింగ్ కలగానే మిగిలిన ఎంఎంటీఎస్... మైనింగ్ లోనూ 'అధికార మాయాజాలం నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
ఖాళీ పోస్టులెన్ని
• శాఖలవారీ వివరాల సేకరణ • సచివాలయంలో కసరత్తు • ఎస్ఎల్ ఆధారంగా జాబితా • త్వరలో ముఖ్యమంత్రి సమీక్ష • ఈ నెలాఖరుకు జాబ్ నోటిఫికేషన్
కొవిడ్ ను గుర్తించే బ్యాడ్జ్
కొవిడ్ వ్యాప్తి (స్పైడింగ్) అడ్డుకునేందుకు ఓ విద్యార్థి పరికరాన్ని కను గొన్నాడు. కొవిడ్ ప్రధాన లక్షణమైన జ్వరాన్ని ఆధారం చేసుకొని ఈ పరికరం పని చేస్తుందని అతడు తెలిపాడు.
కృష్ణ కృష్ణా
• ఏకంగా పైప్ లైన్ వేసి వ్యర్థాల విడుదల • చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కారు • 61%కుచించుకుపోయిన నీలవేణి • రంగుమారుతున్న కృష్ణా జలాలు • మనుగడ కోల్పోతున్న జీవరాశులు
రాష్ట్రానికి అండగా మేము..దేశానికి దండగ మీరు..
రాష్ట్రానికి మేము అండగా ఉన్నాం, దేశానికి మీరు దండగ ఉన్నారు' అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు.
వ్యాక్సినేషను ఆధార్ తప్పనిసరి కాదు
సుప్రీంకోర్టుకు ఆరోగ్యశాఖ అఫిడవిట్ డాక్యుమెంట్లలో ఏదేని ఒకటి చాలు
ప్రాణం పోసిన ఆపిల్ వాచ్
• బైక్ యాక్సిడెంట్లో తీవ్రగాయాల పాలైన వ్యక్తి • ఫాల్ డిటెక్షన్ సెట్టింగ్ ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్ • కాలో ఘటనాస్థలికి చేరుకుని వైద్యం అందించిన డాక్టర్లు
పిడకలు చేద్దాం రండి!
ఇప్పటివరకు పిడకలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టడం చూశాం..కానీ దేశంలోనే పేరొందిన ఓయూని వర్సిటీ ఏకంగా విద్యార్థులకు పిడకలు ఎలా తయారు చేయాలనే విషయాన్ని నేర్పుతున్నది. బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్థులకు వర్క్ షాప్, జ్ఞానం నేర్పాలంటూ నెటిజన కామెంటు
నో స్మార్ట్ కార్డ్స్
• శాఖలో వేధిస్తున్న కొరత • ఏజెన్సీలకు రూ.కోట్లు పెండింగ్ • ఆగిన కార్డుల తయారీ • ఫైన్లు కడుతున్న వాహనదారులు
వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా!
ప్రధాని వస్తున్నారనే కేసీఆర్‌కు జ్వరం సెక్రెటేరియట్ పనులు చూసేందుకు వెళ్లారు.. అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పరిశీలించలేదేం? సీఎం తీరుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి ధ్వజం
మేడారం..ఏర్పాట్లు ఘనం
మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు.
మరో 3రోజులు చలి
ఆదిలాబాద్ అర్లి(టీ)లో 6.7 గరిష్ఠంగా వనపర్తిలో 35.8 నేటి నుంచి మినిమం 16 డిగ్రీలకు
నాలుక కోస్తం!
• సంజయ్.. స్థాయిని మరిచి మాట్లాడకు • ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకోం • సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ • బీజేపీ నేతలు కుక్కల్లా అరుస్తున్నరు • బట్టేబాజ్, ఝూరా ఎంపీ అర్వింద్ • టీఆర్ఎస్ఎంపీ వెంకటేశ్ నేతకాని
'సమతా'స్ఫూర్తి మాటలకేనా?
దక్షిణాదిపై కేంద్రం వివక్ష ఆచరణకు నోచుకోని ఫిలాసఫీ ఫండ్స్ రిలీజ్లో తేడాలెందుకు? ప్రధానిపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఫైర్
వారంతా ఎటు పోయారు?
టీములకు దొరకని సెకండ్ డోస్ వ్యక్తులు తప్పుడు అడ్రస్టు, ఫోన్ నంబర్లు కష్టంగా మారిన వ్యాక్సినేషన్ పట్టణాల్లోనే ఈ సమస్య
శ్రీ రాముడిలా పరిపూర్ణమైన వ్యక్తి నరేంద్ర మోడీ
ఆయన పాలనలో సంతోషంగా దేశ ప్రజలు దేశంలో రామానుజాచార్యుల స్ఫూర్తి అవసరం చిన జీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నిమ్స్ లో 'నో అడ్మిషన్
ఆరోగ్యశ్రీతో ఎమర్జెన్సీలో వర్తించని కార్డులు • మూడ్రోజుల తర్వాత అప్రూవల్స్ • కాసుల కోసం యాజమాన్యం కక్కుర్తి • ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు • బిల్లులు రావడం లేదంటున్న ఆఫీసర్లు
థర్డ్ వేవ్ క్లోజ్!
అంచనా కంటే ముందే తగ్గిన పాజిటివిటీ పల్లెల్లో ఒమిక్రాన్ తక్కువే.. పట్టణాల్లోనే వ్యాప్తి పోస్ట్ విడి పై జాగ్రత్త : డీహెచ్
రాష్ట్రపతి ప్రసంగానికి టీఆర్ఎస్ దూరం
ఢిల్లీకి చేరుకోని గులాబీ ఎంపీలు బడ్జెట్ సెషన్‌కు హాజరయ్యే చాన్స్
స్మార్ట్ గా హెల్ రికార్డు
• 17 రకాల ఆరోగ్య వివరాలు నిక్షిప్తం • యూనిక్ ఐడీతో అనుసంధానం • ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పన • పౌరులందరికీ ఇవ్వనున్న సర్కారు • వైద్యసేవలు మరింత వేగం
టోనీ ఖాతాకే డబ్బులు
• సిటీలో 30 మంది కొరియర్లు • విచారణలో పబ్ ఓనర్ల పేర్లు • పోలీసుల వద్ద పూర్తి చిట్టా • పొలిటికల్ లింక్స్ పై ఆరా
జకోనే నంబర్ వన్
• ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడకపోయినా స్థానం పదిలం • ఐదవ స్థానంలో నిలిచిన నదాల్ • 25 నుంచి 30కు పడిపోయిన ఫెదరర్ • ర్యాంకింగ్స్ విడుదల
గవర్నర్ ట్విట్టర్ బ్లాక్ చేయించా
అధికారులపై అసభ్యకర ట్వీట్లు ఆయన తీరుతో ఇబ్బందులు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ద్విముఖ వ్యూహం
డ్రగ్స్ వినియోగం, రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గబోదని, వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
సీఎం డైరెక్షన్లోనే దాడులు
ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతు న్నడు. అందులో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు.