CATEGORIES
Kategorier
పబ్లిక్ గార్డెన్ టు రాజభవన్
రిపబ్లిక్ డే సంబురాల ప్లేస్ మార్పు అధికారికంగా ప్రకటించని సర్కారు నిరాడంబరంగానే వేడుకలు
గోయల్ బదిలీ వెనుక రహస్య ఎజెండా?
• కేసీఆర్‌పై బీజేపీ కక్ష సాధింపులో భాగమా! • శశాంకను కేంద్ర సర్వీసులకు మార్చుతూ మోడీ సర్కారు నిర్ణయం • కార్మిక శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు • పాత ఈఎస్ట కేసును తిరగదో డడానికేనా! • హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా కారణమా.. • రాష్ట్రంలో జోరుగా రాజకీయ చర్చలు
బీజేపీ ఆఫీసుకు ఉగ్రముప్పు!
కేంద్ర ఇంటెలిజెన్స హెచ్చరిక భద్రత పెంచిన పోలీసుశాఖ
చినజీయరు కుల అహంభావం
బడుగుల ఆహారపు అల వాట్లపై, వారి కులాల గురించి మాట్లాడే హక్కు చినజీయర్ స్వామికి లేదని తెలం గాణ ఇంటి పార్టీ మహిళా అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి వ్యాఖ్యానించారు.
క్యాసినో కథ ఏంటి?
గుడివాడలో పర్మిషన్ ఎక్కడిది ఇక్కడ మంత్రి నానికి తెల్వకుండానే నడుస్తోందా! టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
సిలబస్ పూర్తయ్యేనా?
పాఠశాలలకు సెలవులు పొడగించే చాన్స్ ఆన్లైన్ క్లాసులూ లేవు క్లారిటీ ఇవ్వని విద్యాశాఖ ఆందోళనలో స్టూడెంట్లు, పేరెంట్స్
లోటస్పాండు లాక్
• 15 మందికి పైగా కరోనా • కార్యాలయానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు
రెవెన్యూశాఖ కార్యదర్శిగా మాణిక్ రాజ్
డిజాస్టర్ మేనేజ్ మెంట్ బాధ్యతలు 8మంది ఐఏఎస్ లకు స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
మస్తాన్‌వలి మరోసారి అరెస్ట్
తెలుగు అకాడమీ స్కామ్ లో మలుపు గిడ్డంగుల కార్పొరేషన్ నిధుల గోల్మాల్ లో ప్రమేయం రిలీజ్ అయిన వెంటనే పోలీసుల అదుపులోకి ఇతర వాటిలోనూ ఇన్వాల్వ్ అయినట్టు అనుమానాలు
ఫుల్లుగా తాగి..ఇల్లు మరిచిన హీరో
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సినీనటుడు దాసరి అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లో రోడ్డు పక్కన ఉన్న వాహనా లను ఢీకొట్టిన ఘటనలో అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానిపై దాడికి స్కెచ్!
గణతంత్ర వేడుకలే లక్ష్యంగా ప్లాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరిక భద్రతను మరింత పటిష్టం చేసిన అధికారులు అరగంట ఆలస్యంగా ఉత్సవాలు
నకిలీ వ్యాక్సిన్ నర్టిఫికెట్స్ తయారీ
ఆర్టీపీసీఆర్ రిపోర్టులు కూడా ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వెల్లడి
దారితప్పిన కిసాన్
ప్రజల సొమ్ము అనర్హుల పాలు రాష్ట్రంలో 78 వేల మంది బోగస్ రెండేళ్లలో రూ. 53.52 కోట్లు వృథా రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్లక్ష్యం కేంద్రం ఆడిట్ వెలుగులోకి..
తాళిబొట్టు తాకట్టు
దివ్యాంగులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. పేరుకే వారి కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసిన అరకొర వసతులు కల్పించింది.
డ్రగ్స్ @ బిజినెస్ మెన్స్
• 13 మందిని గుర్తించిన పోలీసులు • వారిలో తొమ్మిది మంది అరెస్టు • అందరూ బాగా డబ్బున్న వ్యాపారులే • ముంబైలో పట్టుబడ్డ డ్రగ్ స్మగ్లర్ టోనీ • వివరాలు వెల్లడించిన సీపీసీవీ ఆనంద్
ట్రిపుల్ ఆర్ గుబులు
యాదాద్రి జిల్లాకు భారీ నష్టం ఉత్తరం వైపు 33 ఊళ్లపై ఎఫెక్ట్ జిల్లా నుంచి వెయ్యి ఎకరాలకు పైగా అవసరం రీజినల్ రోడ్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు
జ్వర పీడితులు తక్కువే!
ఫీవర్ సర్వేలో వెల్లడి దగ్గు, సర్ది బాధితులే ఎక్కువ.. 85 % శాతం ఈ కేటగిరి వాళ్లే
జీవో 317 పై పోరాటం
దశలవారీగా ఆందోళనలు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయం 29న కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో మహాధర్నా
చేతి సంచిలో భర్తతల
భర్తవివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించు కోలేదు.వద్దని గొడవపడింది. మాటామాటా పెరగటంతోక్కుతోతలనరి కేసింది. దానిని ఓసంచిలో వేసుకొని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
కిట్ క్యాట్ కాంట్రవర్సీ
చాక్లెట్ రేపర్‌పై దేవుని చిత్రాలు.. నెటిజన్ల ఫైర్ తొలగించకపోతే బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిక
ఔర్ ఏక్ బార్..
• మళ్లీ భూముల విలువ సవరణ • సర్కార్ గ్రీన్ సిగ్నల్ • ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్
ఒమిక్రాను చిన్న చికితే
నోయాంటీ వైరల్, స్టెరాయిడ్స్ 4,5 రోజులో రికవరీ దీర్ఘకాలిక రోగులు అప్రమత్తంగా ఉండాలి ఫిబ్రవరిలో పీక్.. మార్చిలో కంట్రోల్ ఇన్ఫెక్షన్లు పెరిగినా నో టెన్షన్.. మాస్కులే భద్రత దిశ'తో గాంధీ సూపరింటెండెంట్ రాజారావు
ఏటా 18వేల పింఛన్
పేద కుటుంబాలకు అఖిలేశ్ బంపర్ ఆఫర్ గతంలోనూ ఆరు వేలు ఇచ్చాం అధికారంలోకి వస్తే అమలు చేస్తాం వెల్లడించిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్
ఉద్యోగులకు గుడ్ న్యూస్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు మూడు విడతల బకాయి డీఏ (కరువుభత్యం) చెల్లింపు నకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ బుధవారం రాత్రి జారీ చేసింది.
ఇంటర్ స్టూడెంట్సకు ఆన్లైన్ క్లాసులు
టీ-శాట్, యూట్యూబ్ లో పాఠ్యాంశాల బోధన బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడి
ఆబ్కారీకి సంక్రాంతి కిక్కు
పండుగపూట పెరిగిన లిక్కర్ సేల్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 124 కోట్ల అమ్మకాలు రూరల్ ఏరియాలో 323 కోట్ల రాబడి
అనాథ పిల్లలకు 'ఏ' సర్టిఫికెట్
-త్వరలోనే చట్టం ట్రైబల్ యూనివర్సిటీపై కేంద్రం నిర్లక్ష్యం మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి మంత్రి సత్యవతి రాథోడ్
అక్టోబర్ లో భారత్ xపాకిస్తాన్ బిగ్ ఫైట్
• టీ20 వరల్డ్ కప్ -2022 షెడ్యూల్ • 16వ తేదీ నుంచి మ్యాచు • పాల్గొననున్న 16 టీమ్‌లు • ఇప్పటికే 12 జట్లకు అర్హత • క్వాలిఫయర్స్ లో మరో 4 • నవంబర్‌లో సెమీస్, ఫైనల్
2022 నాకు లాస్ట్!
రిటైర్మెంట్ పై సానియా మీర్జా ప్రకటన ఫిట్నెస్ సమ కారణమని వెల్లడి
'హెల్త్ ప్రొఫైల్' వాయిదా
• నిర్వహణకు నో స్టాఫ్ • టెస్టులు, వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ • సిరిసిల్లలో ట్రయల్ రన్ పూర్తి