CATEGORIES
Kategorier
సీఎం సీక్రెట్ సర్వే!
• ప్రైవేట్ ఏజెన్సీలతో ప్రజాభిప్రాయ సేకరణ • ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలతోనే చిక్కులు • అన్ని సెగ్మెంట్లలో రహస్య అధ్యయనం • సిట్టింగ్ లకు తెలియకుండానే ఆరా • ప్రత్యర్థి పార్టీలపై అధినేత విశ్లేషణ • వర్కవుట్ కాని చోట హుజూరాబాద్ ఫార్ములా
సాహితీ వేత్త ఎండూరి సుధాకర్ ఇక లేరు
ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎండ్లూరి శుక్రవారం తెల్లవా రుజామున హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో గుండె పోటుతో తుదిశ్వాస విడి చారు.
సాంకేతిక, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, కి టీహన్ పరిశ్రమ పెద్ద పీట వేస్తుందని, జాయింట్ డెవలప్మెంట్ అండ్ సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం నిధుల సేకరణ వంటి ప్రోగ్రామ్ లను ప్రోత్సహిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి శనివారం వెల్ల డించారు.
విద్యావలంటీర్లకు అండగా 'ఆమ్ ఆద్మీ'
13,500 మంది విద్యా వలంటీర్లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించి తీవ్ర అన్యాయం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇన్ చార్జి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి విమర్శించారు.
నేటి నుంచి బడ్జెట్ సెషన్
• రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం • రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ • వచ్చే నెల 11వరకు తొలి విడత సమావేశాలు • నేడు ఉపరాష్ట్రపతి వర్చువల్ మీటింగ్
వైరస్ వ్యాప్తి ఆపేదెలా?
భౌతిక దూరం సాధ్యమేనా? ఒకరికి సోకితే అందరికీ ప్రమాదం మాస్కులు, శానిటైజర్ కంపల్సరీ
బాషా బన్ గయా
• 21వ గ్రాండ్ స్లామ్ తో రఫా సంచలనం • జకోవిచ్, ఫెదరర్‌లను వెనక్కినెట్టిన నదాల్
కొలువుల భర్తీ..లెక్క తప్పింది
పొంతన లేకుండా గణాంకాలు ఆర్టీసీలో 4,768 పోస్టులు భర్తీ చేశాం ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఒక్క పోస్టూ భర్తీ చేయలే.. స్పష్టం చేసిన ఆర్టీసీ యాజమాన్యం మున్సిపల్ శాఖలోనూ అదే తీరు
చలిపులి!
• మూడు రోజులు జర భద్రం • పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు • ఉత్తర తెలంగాణలోనే తీవ్రం • వాతావరణ కేంద్రం వెల్లడి
ఐఎస్ఎస్ అధికారి వేధింపులు
అందుకే వాలంటరీ రిటైర్మెంట్ • ఫారెస్టు సూపరింటెండెంట్ జయలక్ష్మి • డోబ్రియల్ పై ఆరోపణలు
ఆయూష్ నోటిఫికేషన్ వేయరా ?
ఆయూష్ విభాగం ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎంతో మంది వైద్య విద్యార్థులు ఎదురు చూస్తున్నారని టీటీడీపీ మహిళా స్టేట్ ప్రెసిడెంట్ జోత్స్న తిరు నగరి తెలిపారు.
ఆయనదే కీ రోల్
• డ్రగ్స్ దందాలో C టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు? • పోలీసుల వద్ద కీలక ఆధారాలు • నేడు పోలీసు కస్టడీకి టోని
31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్?
• 8, 9, 10 తరగతులకే! • మిగతా క్లాసులకు ఆన్లైన్ • అధికారుల తర్జనభర్జన
సగం సగం.. ఆగమాగం
ఫీవర్ సర్వేలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం • అన్ని ఇండ్లకు వెళ్లకనే నివేదికలు • వైరస్ తీవ్రత, వ్యాప్తిలో కానరాని అంచనా • టీముల కొరతతో కవర్ కానిహౌజెస్ • ఐసొలేషన్ కిట్లతో కేసులు కంట్రోల్
రజత్ కు మెగా ఉచ్చు
చిక్కులో మాజీ సీఈవో కూతురు పెళ్లికి భారీ ఖర్చు తాజ్ కృష్ణా, ఫలక్‌నుమాలో... పే చేసిన మెగా అధికారులు నీటిపారుదల శాఖకు వచ్చాకే. ఎన్నికల్లో సహకరించినందుకే టీఆర్ఎస్ నజరానా అంటూ విమర్శ
సర్వర్ డౌన్
మోరాయిస్తున్న 'ధరణి' ఓపెన్ కాని వెబ్ సైట్.. రిజిస్టేషన్లకు బ్రేక్ కలెక్టర్లకూ లాగిన్ ప్రాబ్లం భూముల విలువలు పెంచాకే ఇబ్బందులు వచ్చే నెల 1 నుంచి కొత్తవిలువ ప్రకారం... లబోదిబోమంటున్న కొనుగోలుదారులు
శ్మశానానికీ పరిహారం!
స్థల సేకరణకు రూ. 6 కోట్లు ఆ డబ్బు ఎవరికి ఇచ్చినట్టు! జీహెచ్ఎంసీ...కాకిలెక్కలు
మార్కెట్లోకి కొవిషీల్డ్, కొవాగ్జిన్
షరతులతో కూడిన విక్రయాలకు డీసీజీఐ ఓకే ధరలపై స్పష్టత కరువు
రాజ్యాంగ ఉల్లంఘన!
కేసీఆర్ రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లలేదు? గవర్నర్ పదవికి గౌరవమివ్వాలి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
రంగంలోకి కేంద్రం
• ప్రాజెక్టుల గెజిట్ అమలు కోసం • నేడు బోర్డుల చైర్మన్లతో మీటింగ్
ప్రజల కోసమే కొండా గూండాయిజం
• పీపుల్మర్ నేత రామకృష్ణతో అనుబంధం • ఆర్జీవీ, మురళి ఇద్దరు కొత్త దంపతుల్లా మారారు • కొండా మూవీ ట్రైలర్ రిలీజ్ లో కొండా సురేఖ • చాలా సంఘటనలకు నేనే సాక్షిని సుస్మిత
అంతుచిక్కని వైరస్?
• వ్యవసాయ శాఖకూ తెలియని క్రిమిగుట్టు • రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం అంచనా • లబ్ధిదారులకు అందని పరిహారం
బైక్ నడపగలరా..!
మీరుబైక్ ఉందా...?నడపడంబాగావచ్చా..అయితే ఈ వార్తమీకోసమే!నిమి షాల్లోనే ఏకంగారూ.10 వేలు సంపా దించవచ్చు.. ఎలా అనుకుం టున్నారా.. ఒకలుక్కేద్దాం రండి...
మేడారం ఆగదు
జాతరతో ముడిపడిన మూడు ఉత్సవాలు ముందుగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు
పీక్ స్టేజీకి ఒమిక్రాన్
పక్షం రోజుల్లో తగ్గుముఖం • జీహెచ్ఎంసీలోనే ఎక్కువ • జిల్లాల్లో వ్యాప్తి తక్కువే • వచ్చే నెలాఖరుకూ కంట్రోల్ • ఆరోగ్యశాఖ అంతర్గత అంచనా • గరిష్ఠంగా 4,559 కేసులు రికార్డు
ఏపీ @26 జిల్లాలు
కొత్తగా 13 ఏర్పాటు • ఆమోదించిన కేబినెట్ • త్వరలోనే నోటిఫికేషన్ • లోక్ సభ స్థానాలే ప్రాతిపదిక • 2 జిల్లాలుగా అరకు సెగ్మెంట్
అపవిత్రం..అపచారం..
పాలు అనగానే చాలా పవిత్రమైనవి అనుకుంటాం.. థఒక్క పాలేకాదు, పెరుగు, పన్నీరు అన్నీ అంతే.. ఉప వాసాలు, దేవతార్చనల్లో విరివిగా వాడుతాం.. ఇక్కడ మాత్రం సవిత్ర మైనవికాదు...
స్కూళ్ల రీఓపెన్‌పై సస్పెన్స్
• 30వ తేదీ తర్వాత తెరుస్తారా? లేదా? • ఆన్లైన్ క్లాసులే కొనసాగిస్తారా.. •సీఎంకు వైద్యారోగ్య శాఖ రిపోర్టు ! • నేడు కేసీఆర్ రివ్యూ
బాలుడు కాదు..బాహుబలుడు
వయస్సు ఎనిమిదేండ్లు. అయితేనేం..అతడు చేసిన సాహసం అంతా ఇంతా కాదు.దెబ్బకు గిన్నీస్ బుక్ ఆఫ్ ఆసియాలో పేరు సంపాదించు కున్నాడు.
ప్రజల్లోకి ఒమిక్రాన్!
• ఈ వారం వేరియంట్ వ్యాప్తి ఉధృతం • భారీ స్థాయిలో కేసుల నమోదు? • వైద్యారోగ్య శాఖ అంచనా • తగ్గిన డెల్టా కేసులు