CATEGORIES
Kategorier
తటస్థులకే టికెట్లు?
• గ్రూపులున్న సెగ్మెంట్లలో ప్రయోగం • ఇప్పటికే జిల్లా నేతలకు సంకేతం • పాతిక అసెంబ్లీ నియోజకవర్గాల గుర్తింపు
నేటి నుంచి ట్రాఫిక్ చలాన్లపై రాయితీ
• టూ వీలర్లపై 75 శాతం • ఆర్టీసీ బస్సులకు 70% • కార్లు, ఇతర వాహనాలకు 50% • ఈ నెల 30వరకూ అవకాశం • పెండింగ్ లో రూ.1,650 కోట్లు • తెలంగాణ వ్యాప్తంగా అమలు
ఏప్రిల్ 14 నుంచి 'ప్రజా సంగ్రామ యాత్ర
• జోగుళాంబ జిల్లా నుంచి స్టార్ట్ • ఈ నెల 6 నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో సదస్సులు • జనగామలో ఈ నెలాఖరున బహిరంగ సభ • టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడుతాం • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
16 అంకెలతో ‘హెల్త్
• యూనిక్ ఐడీలో ఆరోగ్య వివరాలు • ఆరుగురు సభ్యులతో ఒక్కోటీమ్ • పది రోజుల పాటు స్టాఫ్ కు ట్రైనింగ్ • హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు లింక్ • సత్వర చికిత్సకు ప్రయత్నాలు
హింసను తక్షణమే ఆపండి
చర్చలకు సమిష్టి కృషి కావాలి పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్ వెల్లడించిన పీఎంవో వర్గాలు
స్వగృహ క్లోజ్
• ఈ ఏడాదిలో మొత్తం భూముల అమ్మకం • వచ్చే ఏడాది కార్పొరేషన్ ఎత్తివేత! • సిబ్బంది సర్దుబాటుపైనా నివేదిక • హెచ్ఎండీఏ, రెవెన్యూకు బదలాయింపు
స్వగృహ ఇండ్ల వేలం
టవర్ల వారీగా విక్రయాలు వచ్చేనెల 24న ఈ ఆక్షన్ మౌలిక సదుపాయాల బాధ్యత సర్కారుదే
సూసైడ్పాట్ గా గోదావరి బ్రిడ్జి
రక్షణ చర్యలు గాలికి వదిలేసిన అధికారులు ఫెన్సింగ్ పేరుతో కాలయాపన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సిరిసిలలో గార్మెంట్స్ ఇండస్ట్రీ
టీఐపీఎల్ సంస్థలో ప్రభుత్వం ఒప్పందం 2 వేల మందికి ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్ పరిశ్రమకు 7.42 ఎకరాల స్థలం కేటాయింపు
రేవంత్ కు విషం తప్ప..విషయ పరిజ్ఞానం లేదు
• ఆయన ఓ కమెడియన్ • చిప్పకూడు తిన్నాకమైండ్ దొబ్పింది • కాంగ్రెసు ఉరితాడుగా మారిన పీసీసీ చీఫ్ • ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం
యూపీ ఫలితాల తర్వాతే అసెంబ్లీ సెషన్
మార్చి 14 నుంచి 10 రోజులు? 16న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్! అంతకు ముందే కేబినెట్ భేటీ
యువతుల పెళ్లి పంచాయితీ, వైరల్
టిక్ టాక్ లో పరిచయమైన ఇద్దరు వారి వివాహ వీడియో చూసి ఓ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు కేవలం వీడియో కోసం అలా నటించామని వివరణ లేదు.. నిజంగానే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటున్న ఆయా ఒంగోలు యువతి కోసం బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడే నివసిస్తున్న వైనం ఇప్పటికీ కలిసే ఉంటున్న పరిస్థితి.. కేసును విచారిస్తున్న పోలీసులు
ఫార్మసిస్టులకు ఎగ్జిట్ మస్ట్
నైపుణ్యత గుర్తింపునకు కొలమానం 50% మార్కులతో పాసైతేనే రిజిస్ట్రేషన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానిర్ణయం
దేశంలో హిజాబ్ పై బ్యాన్ లేదు
హునర్ హాట్ ప్రారంభం విద్యాసంస్థలకు డ్రెస్ కోడ్ ఉంది. దాని ప్రకారమే నడుచుకోవాలి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి
ఢిల్లీదే టైటిల్
ప్రొ కబడ్డీ సీజన్-8 చాంపియన్ దబాంగ్ ఢిల్లీ తొలిసారి టైటిల్ కైవసం ఒక్క పాయింట్ తో ఓడినపట్నా
త్వరలో రామప్ప ఆలయానికి నిధులు
రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయింపు? మ్యూజియం, శిల్పారామం సైతం ఏర్పాటు!
డ్రాపౌట్స్ @12.29%
హైస్కూళ్లలో పెరుగుతున్న సంఖ్య • నాలుగు జిల్లాల్లో ఎక్కువ • జయశంకర్ జిల్లాలో అత్యధికం • మూడు జిల్లాల్లో జీరో • స్టాటిస్టికల్ రిపోర్టులో వెల్లడి
డిజిటల్ మిషన్ ప్రాజెక్టు కీలకం
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముగిసిన మొదటి జాతీయ స్థాయి వర్క్ షాప్
టైమ్ కు వస్తలేరు
• సమయపాలన పాటించని డాక్టర్లు • ప్రొఫెసర్లు, హెడ నర్సులు సైతం • బయోమెట్రిక్ లేకపోవడంతో ఇష్టా రాజ్యం • గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో ఇదే తీరు • ఆలస్యమవుతున్న వైద్య సేవలు
ఆర్టీసీకి 'కేంద్రం' షాక్!
పూర్తి ధర చెల్లిస్తున్న సంస్థ మార్కెట్ కంటే రూ. 1.24 అదనం ప్రైవేటులో కొనేందుకు మొగ్గు? 3 రోజులుగా సమాలోచనలు సబ్సిడీ సాయం ఎత్తివేత
ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతం సవాంగ్ బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సవాంగ్ బాధ్యతలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ లో 55 శాతం
ముగిసిన ఐదో దశ పోలింగ్ ఎస్పీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి ప్రయాగలో పేలుడు, ఒకరి మృతి
3,500 మంది రష్యా సైనికులు మృతి
14 ఫైటర్ జెట్లు, 8 హెలికాప్టర్లు కూల్చేశాం ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడి రష్యాదాడిలో 198 ఉక్రెయిన్లు దుర్మరణం ఆయుధాలు ఇవ్వాలని 27 దేశాల నిర్ణయం
'పది'లో 100% ఉత్తీర్ణత సాధించాలి
• ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సీటీ ఇదొక పిటీ
చెస్ట్ హాస్పిటల్ లో క్యాంటీన్ లేక డాక్టర్లు, పేషెంట్ల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లను కూడా బయట నుంచి తెచ్చుకోవలసిందే.
స్పెషలిస్టులంతా వెళ్లాల్సిందే!
రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలో పనిచేస్తున్న స్పెషలిస్టులంతా ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల్లో సేవలు అందించాల్సిందే నని ప్రభుత్వం నొక్కి చెబుతున్నది.
ఖాళీలు @ 1,50,775
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క తేలింది. మొత్తం 1,50,775 ఖాళీలుం వీటిలో కొన్ని పోస్టులను ఎత్తివేసే అవ కాశాలున్నాయి.
బతకాలనుకుంటే వెళ్లిపొండి!
దాదాపు 40 ఏండ్ల క్రితం 300 ఎకరాల్లో వెలిసిన వెంచర్లో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కొంతకాలం తర్వాత ఆ భూమి ప్రభు త్వానిదంటూ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ మీడియాపై చర్యలు తీసుకోండి
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూటమి ఏర్పాటు చేసే సత్తా లేదని, ఇదే విషయాన్ని స్వయంగా శివసేన నాయకుడే చెప్పారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ అన్నారు.
10 ఎకరాలు దాటితే రైతుబంధు కట్?
సీలింగ్ పై వ్యవసాయశాఖ కసరత్తు