CATEGORIES
Categories
పురాతన సొరంగం
సోమవారాలు ఎప్పుడూ హన్సికకు విసుగు తెప్పించేవి. డెహ్రాడూన్ కి చెందిన ఆ చిన్న అమ్మాయి 5వ తరగతి చదువుతోంది. మిగతా పిల్లల మాదిరిగా ఆమెకు స్కూలుకు వెళ్లడం ఇష్టం లేదు.
కొత్త స్నేహితుడు
మానవ్ కుటుంబం ఈ మధ్యనే కొత్త ఇంటికి మారిపోయింది. ఆ ఇల్లు నిశ్శబ్ద ప్రదేశంలో ఉంది. ఇంటి నుంచి చూస్తే ఆకుపచ్చని చెట్లు, మొక్కల దృశ్యం కనిపిస్తుంది. కొంచెం దూరంలో మనుషులు లేని రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డుపై వాహనాలు కనిపించడం చాలా అరుదు. మానవ్ తన ఊహల్లో ఎప్పుడూ నిశ్శబ్ద ప్రదేశంలో నివసించాలని ఆలోచించేవాడు.
అత్యుత్తమ రోజు
కథ- తులీకా ప్రశాంత్
వర్షంలో పిల్లి
ట... ప్... టప్... టప్... కజీవనం పొడి నేలలపై మొట్టమొదటి సారిగా వర్షం చినుకులు రాలడంతో, అడవి అంతా మట్టి సువాసనతో నిండిపోయింది.
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
ధ్రువ తల్లిదండ్రు లు ఏడాది కోసం విదేశాలకు వెళ్తున్నారు.అందుకే అతన్ని అమ్మమ్మ దగ్గర తమిళనాడులో ఉంచారు.
ఆసక్తికర విజ్ఞానం
హెూమ్ మేడ్ పొల్యూషన్ క్యాచర్ మీ ప్రాంతంలో కాలుష్యం స్థాయిని తెలుసుకోండి.
రోబోట్
ఆ రోజు శనివారం. సాన్యా తన తండ్రి ఆఫీసు నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు సమయం ఆరుగంటలవుతోంది. చివరికి వాళ్ల నాన్న వచ్చాడు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం
గంపీ కుందేలు తాజా దోసకాయలు తీసుకుని మార్కెట్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక చెట్టు కాండానికి ఒక పోస్టర్ పెడుతుండటం చూసాడు. దానిని దగ్గరగా చూడడానికి అతడు వెళ్లాడు. అప్పటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. గంపీ ఆ పోస్టర్ని చదివాడు.
చీకూ సైకిల్
చీకూ మళ్లీ స్కూల్ బస్సు మిస్సయ్యాడు. సమయానికి చేరుకోవడానికి అతడు ప్రయత్నించినా, ప్రతిసారి అతడు ఆలస్యమవుతున్నాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులతో ఏం చెప్పాలి? అతడు స్కూలు బ్యాగు బెడ్ మీద పెట్టి తన గదిలో కూర్చున్నాడు.
డమరూ సెలీనా నక్క కథ
డమరూ సెలీనా నక్క దగ్గర పనిలో చేరాడు.ఆవిరి పడితే ఫొన్ వైరస్ పోతుందని వేడి నీళ్ళల్లో వేసాడు.
కుంభకర్ణ పిగ్గి
“ఉ ... గుర్ర్... ఉర్...." పిగీ పందిపిల్ల గురక అకస్మాత్తుగా క్లాసు పిల్లలందరినీ ఉలిక్కి పడేలా చేసింది. పిల్లలు పెద్ద పెట్టున నవ్వేసారు. ఈలలు వేస్తూ కేకలు పెట్టారు.కానీ ఇదేమీ పట్టనట్లుగా పిర్లీ తన దృష్టినంతా నిద్రమీద కేంద్రీకరించాడు.
మన, వాటి వేసవికాలం
వేసవి సీజన్ త్వరగా రాబోతోంది. ఉష్ణోగ్రత పెరిగితే మనం చల్లదనం కోసం కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకుంటాం. కానీ 'షవల్ స్నోటెడ్ లిజర్డ్' దగ్గర చల్లదనం కోసం విచిత్ర ఉపాయం ఉంది. వాతావరణం చాలా వేడెక్కితే ఇవి డ్యాన్స్ చేస్తాయి.
మన, వాటి చూపు
జెల్లీ ఫిన్లు క్యూబ్ ఆకారంలో ఉంటాయి. అవి మనిషి శరీరంలో ఉండకపోయినా మానవుల్లాంటి కళ్లను కలిగి ఉంటాయి.
యాపిల్ చెట్టు కథ
“ఓహ్, కొద్ది సేపు నేను ఈ యాపిల్ చెట్టు కింద నిలబడతాను" దేవాంశ్ తనలో తాను అనుకున్నాడు.
తాతగారు, వాలెంటైన్స్ డే
తాతగారు, రాహుల్ మాట్లాడుతుండగా రియా వచ్చింది.
వాల్ హ్యాంగింగ్స్
పాత గాజులు, దారాన్ని ఉపయోగించి ఒక అందమైన బటర్ ఫ్లై వాల్ హ్యాంగింగ్ తయారు చేయండి.
తాతగారు ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం
రియా, రాహుల్ తాతగారితోపాటు టీవీ చూస్తున్నారు.
తుంటరి కిట్టూ
మొట్టమొదటి సారిగా ఆన్లైన్ పరీక్షలు రాస్తున్నందుకు సమ్మీ పిచ్చుకకి ఎంతో ఉత్సాహంగా ఉంది.
డమరూ స్టీవ్ కుందేలు
డమరూ స్టీవ్ కుందేలు దగ్గర పనిలో చేరాడు.
డమరూ-చింతియా నక్క
డమరూ చింతియా నక్క గ్రాసరీ స్టోలో పని చేస్తున్నాడు.
మారిపోయిన డోడో
డో డో గాడిద ప్రపంచం దృష్టిలో నిజంగా గాడిదనే. లేకపోతే... తన స్నేహితులందరూ పనుల్లో మునిగిపోయి ఉన్న సందర్భం అది. ఉద్యోగం లేకుండా ఉన్నది తాను ఒక్కడే. దాంతో అతనికి విసుగు పచ్చేది, బోర్ కొట్టేది.
చీకూ
చీకూ కథ
కోవిడ్ కవచం
'డాడీ, డాడీ మీకు తెలుసా త్వరలో మనం ఇంజెక్షన్లు పొందబోతున్నాం. నేను నా స్నేహితుడు చెప్పగా విన్నాను” డాడీ పని ముగించుకుని ఇంట్లోకి రాగానే చెప్పింది ఆర్య.
చెట్టు మీద దెయ్యం
చీకాకుందేలు తన ఇంటి వెనకవైపు వెళ్లగానే ఆమె గుండె కొట్టుకునే వేగం పెరగడం మొదలైంది. అక్కడ అంతా చీకటిగా ఉంది. దాన్ని చూసి చీకా భయపడింది.
తోటలో పూలు
లెక్కల క్లాసు ఇప్పుడే ముగిసింది. తర్వాత క్లాసు తీసుకోవడానికి టీచర్ ఇంకా రాలేదు. క్లాసురూమ్ అంతా అరుపులు కేకలతో నిండిపోయింది. పక్షులు అరుస్తున్న పంజరంలా ఉంది క్లాస్ రూమ్.
చిన్న బహుమతి
అది మార్చి నెల. కొండల పైన ఇంకా చలి తగ్గలేదు. ఈ రోజు ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీపక్ నిద్ర పోతున్నాడు.
ప్రేమతో కృషి కథ
స్కూల్లో చెప్పిన ఏదో విషయం తాన్యా, ధ్రువలను తమ ఇంటికి మాములు రోజులా కాకుండా వేగంగా పరుగెత్తేలా చేసింది. వాళ్లు త్వరగా ఇంటికి చేరుకుని తాము తీసుకున్న ప్రణాళికను తక్షణం అమలు చేయాలనుకున్నారు.
ఆసక్తికర విజానం
నీడ గురించి తెలుసుకోండి ట్రాన్స్పరెంట్ వస్తువులకు నీడ ఉంటుందా?
మ్యాజిక్ బాక్స్
ఉదయం 5.30 నిమిషాల సమయం. మంచం పై నిద్ర పోతున్న శోభ, ఆమె చిన్న తమ్ముడు, రాజులను లేపడానికి వారి ఇంట్లో పెద్దగా సంగీతపు ఘోరు వినిపిస్తోంది.
స్మార్ట్
వాలెంటైన్ డే బెలూన్ గ్రీటింగ్స్