CATEGORIES

తాతగారు - ఏప్రిల్ ఫూల్స్ డే
Champak - Telugu

తాతగారు - ఏప్రిల్ ఫూల్స్ డే

రియా చాక్లెట్ ఇస్తుంటే రాహుల్ తీసుకోవట్లేదు. చాక్లెట్ తీసుకో, లేదంటే అన్నీ నేనే తిన్నాను అంటావు. నీ చాక్లెట్ నాకేమి వద్దు. రాహుల్ రియా ప్రేమతో చాక్లెట్ ఇస్తోంది. ఎందుకు వద్దంటున్నావు?

time-read
1 min  |
April 2022
డమరూ - ఏప్రిల్ ఫూల్
Champak - Telugu

డమరూ - ఏప్రిల్ ఫూల్

డమరూ మోంటీ కోతి ప్రోటీన్ షాపులో పని చేస్తున్నాడు.

time-read
1 min  |
April 2022
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ, మీకూ పరుగు తీస్తున్నారు.అప్పుడే పరుగెడుతున్న మీకూని పిల్లి చూసాడు.

time-read
1 min  |
April 2022
ఎగరాలని ఉంది
Champak - Telugu

ఎగరాలని ఉంది

మన్నీ ముంగీస, రోరో ఎలుక, సార్లీ ఉడుత ఇరుగు పొరుగు వాళ్లు. వాళ్లు ఒక చిన్న పట్టణం శివార్లలో నివసించేవారు. వాళ్లు ఇళ్లకు దూరంగా ఉన్న ఒక మైదానంలో ఆడుకునేవారు.

time-read
1 min  |
April 2022
స్ట్రా ఫ్రూట్
Champak - Telugu

స్ట్రా ఫ్రూట్

ఒక స్ట్రా నుంచి సంగీతాన్ని సృష్టించటం ఎలాగో తెలుసుకుందాం.

time-read
1 min  |
April 2022
మన - వాటి చేతుల వాడకం
Champak - Telugu

మన - వాటి చేతుల వాడకం

మనుషుల్ని ఒకప్పుడు కేవలం కుడి లేదా ఎడమ వైపున ఏదో ఒకే చేయినే వాడే జాతిగా పరిగణించేవారు. పరిశోధకుల ప్రకారం ప్రతి 10మందిలో 9 మందికి కుడి చేతి వాటం ఉంటుంది.

time-read
1 min  |
April 2022
రైలు ప్రయాణం
Champak - Telugu

రైలు ప్రయాణం

2022 జనవరి నెలలో మాంటీ, మ్యాడీ, మిల్లీ కోతులు తమ తల్లితో కలిసి రైలులో సిమ్లాకు వెళ్తున్నారు. వాళ్లు తమ శీతాకాలపు సెలవుల్లో స్నో ఫాల్ ఆస్వాదించాలనుకున్నారు.

time-read
1 min  |
April 2022
నన్ను ఎవరూ పట్టించుకోరు
Champak - Telugu

నన్ను ఎవరూ పట్టించుకోరు

డాడీ, ఈ రోజు మనం స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తామని మీరు హామీ ఇచ్చారు! ఇప్పుడు దాన్ని కాన్సిల్ చేయలేరు” అన్నాడు 9 సంవత్సరాల ఆది. అతని కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి.

time-read
1 min  |
April 2022
బిన్నీ ప్రతిభ
Champak - Telugu

బిన్నీ ప్రతిభ

బిన్నీ కాకి జీర్ణించుకోలేనిది ఏదైనా ఉందంటే అది రాణి నైటింగేల్ పాడిన విధానం.

time-read
1 min  |
April 2022
పేపర్ ఫ్లవర్
Champak - Telugu

పేపర్ ఫ్లవర్

రండి, చార్ట్ పేపర్, గ్లూ ఉపయోగించి రంగుల పేపర్ పువ్వుని తయారుచేద్దాం.

time-read
1 min  |
April 2022
జోజో స్నేహం
Champak - Telugu

జోజో స్నేహం

అడవి దట్టంగా, లోతుగా ఉంది. మధ్యలో అందమైన సరస్సు ఉంది. ఎన్నో పక్షులకు అది స్థావరంగా మారింది. అప్పుడప్పుడు పక్షులు కొన్ని చేపలను తినడానికి తీరిక దొరికిన సమయంలో సరస్సుపై ఎగురుతుంటాయి.

time-read
1 min  |
April 2022
జీవితానికి అర్ధం
Champak - Telugu

జీవితానికి అర్ధం

రెండు దోమలు శబ్దం చేస్తూ పైకి ఎగిరిపోయాయి. అవి వెంటనే అలసిపోయి పూవు ఉన్న ఒక మొక్క మీద దిగాయి.

time-read
1 min  |
April 2022
ఏప్రిల్ ఫూల్ పిక్నిక్
Champak - Telugu

ఏప్రిల్ ఫూల్ పిక్నిక్

చీకూ కుందేలు తన స్నేహితులైన డోడో జింక, బ్యాడీ నక్క, బ్లాకీ ఎలుగుబంటి, సీనా గొర్రెలపై ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వారిని మొత్తంగా ఎలా పూల్ చేయాలో దాని కోసం చీకూ కొన్ని రోజుల ముందుగానే సిద్ధం కావడం మొదలు పెట్టారు.

time-read
1 min  |
April 2022
విరామ సమయం
Champak - Telugu

విరామ సమయం

కరోనా మహమ్మారి ప్రమాదం తగ్గినందున, చాలా పాఠశాలలు తక్కువ పని గంటలతో తిరిగి తెరిచారు. విద్యార్థులకు కఠినమైన సూచనలు చేసారు. ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ తమ టిఫిన్ బాక్సులను తీసుకురాలేదు.గుంపు తగ్గించడానికి 'మార్నింగ్ అసెంబ్లీ'ని రద్దు చేసారు. అందరికీ ఇబ్బందిగా ఉండేది.

time-read
1 min  |
March 2022
పాఠశాల మొదటి రోజు
Champak - Telugu

పాఠశాల మొదటి రోజు

వ్యా క్సినేషన్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదం తగ్గిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ ఆన్లైన్లో చదువుకోవాలని, స్నేహితులను కలవాలని ఓపెన్ గ్రౌండ్స్ లో ఆడుకోవాలని పిల్లలందరూ సంతోషించారు. వారిలో ఉత్సాహం కలిగింది.

time-read
1 min  |
March 2022
మహిళా దినోత్సవంలో ప్రియాంక్
Champak - Telugu

మహిళా దినోత్సవంలో ప్రియాంక్

పదేళ్ల ప్రియాంక్ పొద్దున్నే లేచాడు. పళ్లు తోముకున్న తర్వాత అతడు నేరుగా వంట గదిలోకి వెళ్లాడు. వాళ్లమ్మ ఆవు పాలు తీసుకురావడానికి బయటికి వెళ్లింది. ప్రియాంక్ ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు.

time-read
1 min  |
March 2022
బుక్ మార్క్
Champak - Telugu

బుక్ మార్క్

మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. ఏదైనా జంతువుపై బుక్మార్క్ చేసి పులిలాంటి అంతరించిపోతున్న జాతులపై అవగాహన కల్పించండి.

time-read
1 min  |
March 2022
డమరూ - కేక్స్
Champak - Telugu

డమరూ - కేక్స్

డమరూ బన్నీ నక్క పేస్ట్రీ షాపులో పని చేస్తున్నాడు.

time-read
1 min  |
March 2022
మరిచిపోలేని సాహసం
Champak - Telugu

మరిచిపోలేని సాహసం

ఉదయం కిటికీ తెరవగానే బయట ఉన్న దృశ్యం చూసి పృథ్వీ ఆశ్చర్యపోయాడు.

time-read
1 min  |
March 2022
ఫ్లోటింగ్ ఫోర్క్లు
Champak - Telugu

ఫ్లోటింగ్ ఫోర్క్లు

రెండు ఫోర్కులను టూత్ పిక్ మీద బ్యాలెన్స్ చేద్దాం.

time-read
1 min  |
March 2022
తాతగారు - పరీక్షల ఒత్తిడి
Champak - Telugu

తాతగారు - పరీక్షల ఒత్తిడి

తాతగారు గదిలోకి వచ్చేసరికి రియా, రాహుల్ చదువుకుంటున్నారు.

time-read
1 min  |
March 2022
చీకూ
Champak - Telugu

చీకూ

మీకూ, చీకూ పోట్లాడుకుంటున్నారు.

time-read
1 min  |
March 2022
చట్నీ గార్డెన్
Champak - Telugu

చట్నీ గార్డెన్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసి వేసి ఒక సంవత్సరం పైగా గడిచింది. అందరి పిల్లల్లాగానే జైనికి కూడా ఇంట్లో బోర్ కొట్టింది.

time-read
1 min  |
March 2022
క్యాటీ మేకప్
Champak - Telugu

క్యాటీ మేకప్

వసంతకాలం మొదలు కాగానే క్యాటీ పిల్లి గుండె ఉత్సాహంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.రంగు రంగుల పూల వాసన, వాటి అందం ఆమెను మంత్రముగ్ధురాలిని చేసాయి.

time-read
1 min  |
March 2022
ఆకతాయి మైరా
Champak - Telugu

ఆకతాయి మైరా

నెల రోజుల శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలను మళ్లీ తెరిచారు. మైరా ఎంతో ఉత్సాహంగా ఉంది.ప్రస్తుతం ఆమె స్కూలు బ్యాగులో నోట్ బులను సర్దడంలో బిజీగా ఉంది. ఆమె హడావిడిగా శాండ్విచ్ తింటూ ఉంది.

time-read
1 min  |
March 2022
విచిత్రమైన పరుగు
Champak - Telugu

విచిత్రమైన పరుగు

ప్రాచీన కాలంలో చైనాలో ఒక రాజు ఉండేవాడు. నా క నివసించేవాడు. స్వర్గానికి దారి తీసే రహదారులపై అతడు నిఘా ఉంచేవాడు.

time-read
1 min  |
February 2022
బోటు సవారీ
Champak - Telugu

బోటు సవారీ

చంపకవనం వివిధ రకాల పక్షులు, జంతువులు నివసించే విశాలమైన అడవి. ఇక్కడ ఉన్న జంతువులన్నింటికి నీటిని అందించే పెద్ద నది ఉంది. కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది.

time-read
1 min  |
February 2022
పసుపుకి రంగు మార్చేయండి యాసిడ్ బ్రేస్ గురించి తెలుసుకోండి.
Champak - Telugu

పసుపుకి రంగు మార్చేయండి యాసిడ్ బ్రేస్ గురించి తెలుసుకోండి.

డిటర్జెంటుని పసుపుకి కలిపినప్పుడు అది క్లార రసాయనం కనుక ఎర్రగా మారింది. ఎర్ర ద్రవానికి నిమ్మరసం కలిపాక మళ్లీ పసుపు రంగుకి మారటానికి కారణం అదొక ఆమ్ల రసాయనం కావటమే.

time-read
1 min  |
February 2022
డమరూ-మోనూకోతి
Champak - Telugu

డమరూ-మోనూకోతి

డమరూ తబలా ఆర్టిస్ట్ మోనూ కోతి దగ్గర పనిచేస్తున్నాడు.

time-read
1 min  |
February 2022
మంచి స్నేహం
Champak - Telugu

మంచి స్నేహం

ఉదయం సూర్యుని మొదటి కిరణాలు తన ముఖం మీద పడగానే శాలీ ఉడుత నిద్ర లేచింది. ఉదయాన్నే మంచం మీద నుంచి దూకడం, తోటలో షికారు చేయడానికి వెళ్లడం ఆమెకు ఇష్టం.

time-read
1 min  |
February 2022