CATEGORIES
Categories
తాతగారు - బాలల దినోత్సవం
తాతగారు, రియా, రాహుల్ హడా విడిగా పాత పుస్తకాలు సేకరిస్తున్నారు.
సక్సెస్ కాని యూనియన్
ఒకప్పుడు లోతైన నదులు, కందకాలతో కూడిన విశాలమైన ఒక అడవి ఉండేది.
స్మార్ట్
నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం.మనందరి కోసం క్రౌన్స్ తయారుచేద్దాం.
చేతులు ఎత్తాలని ఉంది
పిల్లలు స్కూలు అసెంబ్లీ నుంచి తిరిగి రాగానే క్లాస్ రూమ్ అంతా గోలగోలగా సందడిగా మారింది.
చీకూ
డింకూ గాడిద సీసా ఎగురుతుండగా చూసాడు.
తేలియాడే ద్వీపం
జాస్మిన్ ఒక అందమైన జాకానా పక్షి. తామర పూల మొక్కలతో నిండిన నదిలో నివసించేది.
సెల్ఫ్ రైజింగ్ వాటర్
గాలి పీడనాన్ని కనుగొనండి.
మంచి స్నేహితుడు
ఊడీ వడ్రంగి పిట్ట అతని భార్య లోనీ కొత్తగా గూడు కట్టుకోవడానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారు.
డమరూ - పార్కింగ్
డమరూ, కారుని ఎల్లప్పుడు సరైన ప్లేసులో పార్క్ చేయాలి. డమరూ ఫరా నక్క దగ్గర పనిలో చేరాడు.
కొత్త నక్షత్రం
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ నగరంలో ఒక జంట తమ చిన్నారి పాపను చేతులు పట్టుకుని బాల నికేతన్ స్కూలు కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్లు ఆమెను స్కూల్లో చేర్పించేందుకు వచ్చారు.
వరుసగా ఓటమి
డమరూ గాడిద ఒక పురుషుల బట్టల దుకాణంలో సేల్స్ మెన్ చేరిన మొదటి రోజు అది. బట్టలను పరిశీలిస్తూ దుకాణం చుట్టూ తిరుగు తున్నప్పుడు డమరూ కొంచెం అయోమయంలో పడ్డాడు.
అపరిచితుడు
టియా బుల్బుల్ (పికిలి పిట్ట) తన గూడు నుంచి బయటికి తొంగి చూసినప్పుడు ఆమెకు తన స్నేహితురాలు సావీ పావురం కనిపించలేదు.
తాతగారు -గాంధీ జయంతి
రియా, రాహుల్ తాతగారితో గార్డెన్లో వాకింగ్ చేస్తున్నారు.
ఎవరు గొప్ప?
అందరిలాగానే టీచర్ నుంచి రిపోర్ట్ కార్డ్ తీసుకోగానే ఆమెకు తాను మరోసారి అందరినీ దెబ్బ తీసినట్లుగా తెలిసింది. కార్డిని ఆమె ప్రతి ఒక్కరికీ ఎంతో గర్వంగా చూపించింది. మరోవైపు సంజన తన రిపోర్ట్ కార్డ్ చూసి ఉలిక్కి పడింది. ఎప్పటిలాగే ఆమె సగటు మార్కులు సాధించింది.
మినీ రావణ
దసరా పండుగ కోసం మినీ రావణున్ని తయారుచేయండి.
మంచి ప్లాన్
క్షత్రియ తిక మేనమామ ఊరి నుంచి తిరిగి వచ్చింది.
చీకూ
చంపకవనంలో క్లీనెస్ డ్రైవ్ మొదలుపెట్టారు.
ఆకుల్లో రంధ్రాలు
ఓజస్ తోటలో కూర్చుని ఉన్నాడు. అతడు \"ఏదో అల్లరి పని చేస్తున్నాడు.
మారువేషంలో మోసగాడు
ఒకప్పుడు అరేబియాలోని చిన్న గ్రామంలో 'ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా పవిత్రమైన వ్యక్తి. అతని దగ్గర ఎవ్వరూ ఊహించని, ఆరోగ్యకరమైన, వేగంగా పరుగెత్తే ఒక అందమైన గుర్రం ఉంది. దానిని అతడు తన ప్రాణం కంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడు తన గుడిసెలో లభించిన ఆహారం తీసుకుంటూనే, దానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాడు.
గాంధీజీ నేర్పిన పాఠాలు
స్కూలు నుంచి ఇంటికి రాగానే జాలీ తల్లితో “మమ్మీ, నేను బస్సు కిటికీలో నుంచి తొంగి చూస్తున్నప్పుడు నాకు ఒక వింత గుంపు కనిపించింది. నే
కనిపించని ఇంకు
పేపర్ షీట్ మీద మెసేజ్ మ్యాజికల్గా ప్రత్యక్షం అవటానికి కారణం ఏమిటి? నిమ్మరసం చక్కెర, యాసిడ్, వాటర్ తో తయారవుతుంది. సాధారణంగా నిమ్మరసం క్లియర్ గా ఉంటుంది.
పరుగు పందెం
బ్లాకీ ఎలుగుబంటి, జంబో ఏనుగు చంపకవనంలో \"ఇనివసించేవారు.
డమరూ - ఫ్రీ గిఫ్ట్స్
డమరూ షాలూ నక్క దగ్గర పనిలో చేరాడు.
రక్షించిన బాపూ కథ
పెర్నియా స్కూలు బస్సు కిటికీలో నుంచి చూస్తూ నిట్టూర్చింది. ప్రతి రోజు అదే కథ.ప్రపంచంలోనే అత్యంత నీచమైన అబ్బాయి హాంచల్. ప్రతిరోజు ఎలాంగోను వేధించే వాడు.అయితే ప్రతిరోజు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు ఎలాంగో.
సెల్ఫ్ లవ్
జోజో, డంపీ కుందేళ్లు తమ కుటుంబంతో కాలక్రమంలో డంపీ ఇద్దరు అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలకు ఆమె రోరో, సన్నీ అని పేర్లు పెట్టింది.
మన - వాటి తేడా
మ్యూజిక్ మనతో డ్యాన్స్ చేయిస్తుంది. మూడ్ని మెరుగు పరుస్తుంది. కానీ మ్యూజిక్ ఆహ్లాదం పొందేది మనుషులు మాత్రమే కాదు అని తెలుసా?
తాతగారు టీచర్స్ డే
తాతగారు టీచర్స్ డే
రియా కలలు
'తాతయ్యా, తాతయ్యా! ఒక కథ చెప్పవా. నేను నిద్రపోతాను" తన హెూమ్వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత రియా అడిగింది.
స్మార్ట్ డ్రీమ్ క్యాచర్
సింపుల్ మెటీరియల్తో డ్రీమ్ క్యాచర్ తయారుచేయండి!
మేఘాల కథ కథ •
రోరో కుందేలు, జోజో నక్క, బార్టీ బీవర్, దినా కారణంగా బాధపడ్డారు. వారికి బాగా చెమటలు పట్టాయి.