CATEGORIES
Categories
తాతగారు - ట్రావెలింగ్
రియా, రాహుల్ తాతగారితో ప్యాకింగ్ చేస్తున్నారు.
అత్యాశకి శిక్ష
వికో రాబందు ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివసించేది. ఒక రోజు దానికి చాలా ఆకలి వేసింది. తనకు ఇష్టమైన చనిపోయిన జంతువు దానికి దొరకలేదు. అప్పుడు దానికి ఒక పక్షి పిల్ల అరుపు వినిపించింది.
స్మార్ట్ క్లౌడ్ పిల్లో
మెత్తని మేఘంలాంటి దిండుని తయారుచేద్దాం.
మెట్ల బావి
రతింగడ్ సందర్శించడానికి దేవానీ సిటీ నుంచి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు ఆమె రియాతో కలిసి ఆరావళి పర్వతాల పైన ఉన్న కోటను చూసేందుకు వెళ్లింది.
చీకూ
ఓయ్ మీకూ, నీ నిక్కరు బొందెలు ఎందుకు వేలాడుతున్నాయి.
పండ్ల సరదా
దివాకర్ తన దుకాణంలో మంచి నాణ్యత ఉన్న తాజా పండ్లను అమ్మేవాడు. ఒక రోజు తన లోడింగ్ టెంపోలో మామిడిపండ్లు, పుచ్చకాయలు, తర్బూజా పండ్లు, అరటిపండ్లు, నారింజ, ద్రాక్ష, కొబ్బరి బోండాంలతోపాటు లిచీలను కూడా తీసుకువచ్చాడు.
బ్లాక్ వ్యాలీ
ఉత్కర్ష్ సెలవులు గడపడానికి తన తాతయ్య ఊరికి వెళ్లాడు. అతనికి ఆ ఊరు ఎంతగానో నచ్చింది.
గొప్ప సముద్ర యానం
మీరు పెద్ద పెద్ద యాత్రల గురించి విని ఉంటారు. కానీ భూమి మీద మొట్టమొదటి సముద్రయానం గురించి వింటే మీకు మీ పళ్లతో మీ వేలును కొరుక్కున్నట్లుగా ఉంటుంది.
యాత్ర
పరీక్షలు అయిపోయాయి. పిల్లలకు ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది.
చీకూ
చీకూ అటుగా వెళ్తున్నప్పుడు చెట్టు మీది నుంచి యాపిల్ పడింది.
తాతగారు - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
తాతగారు - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
దిష్టి బొమ్మ
తన తాతయ్య పొలానికి వెళ్లడానికి తయారుకావడం త వరకు పొలానికి వెళ్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి” అని చెప్పాడు.
ర్యాటీ రెస్క్యూ మిషన్
నందనవనంలో ప్రవహిస్తున్న ఒక నది పక్కన ఎలుకలు నివసించే ఒక చిన్న పట్టణం 'టైనీ' ఉంది. ర్యాటీ తన కుటుంబంతో అక్కడ నివసిస్తున్నాడు.
ఫ్లవర్ కార్డ్
మీ అమ్మకు మే 8 మాతృదినోత్సవం రోజున కార్డు ఇచ్చి సర్ప్రైజ్ చేయండి.
మామిడి చెట్టు మీద దెయ్యం
మోకల్సార్ అనే గ్రామం ఉండేది. అక్కడ డానీ అనే రైతు ఉండేవాడు. అతడు ఒక మామిడి మొక్కను నాటాడు.
ఫారెస్ట్ లైబ్రరీ
పై నా ఉడుతకి ఒకే ఒక కల ఉంది. చంపకవనంలో ఒక పెద్ద గ్రంథాలయం తెరవాలి అనుకుంది. ఆమె పుస్తకాలను ప్రేమిస్తుంది. చాలా వాటిని చదివింది. ఇతర జంతువులకు కూడా పుస్తకాలు చదవమని సలహా ఇస్తుంది.
వేసవి సెలవులు ప్రణాళికలు
అది మే నెల. వార్షిక పరీక్షల తర్వాత పాఠశాలలు మూతపడనున్నాయి. చాలామంది పిల్లలు తమ సెలవులను ఎలా గడపాలా అని ప్రణాళికలు తయారు చేసుకోవడం మొదలు పెట్టారు.
అడవిలో అన్వేషణ
దీయా తన అంకుల్ అశోక్ వాళ్ల ఊరికి వచ్చింది. ఆమెకు అడవిని చూడాలని ఉంది. నగరంలో నివసిస్తోంది కనుక అడవిని ఎప్పుడూ చూడలేదు. చాలాకాలం తర్వాత దీయా కలవడంతో అశోక్ కూతురు రైనాకి థ్రిల్గా ఉంది. దీయా ఊరికి చేరుకోగానే “రైనా, నాకు అడవిని చూడాలని ఉంది" అని చెప్పింది.
పార్టీ చేసుకుందాం
బెల్లా ఎలుగు బంటి, గిగీ జిరాఫీ, చీకూ కుందేలు, సాల్టీ ఉడుత ఒక మొద్దుపై కూర్చుని ఉన్నారు. వాళ్లు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు లీనా నక్క వారితో చేరింది.
తాతగారు - ఏప్రిల్ ఫూల్స్ డే
రియా చాక్లెట్ ఇస్తుంటే రాహుల్ తీసుకోవట్లేదు. చాక్లెట్ తీసుకో, లేదంటే అన్నీ నేనే తిన్నాను అంటావు. నీ చాక్లెట్ నాకేమి వద్దు. రాహుల్ రియా ప్రేమతో చాక్లెట్ ఇస్తోంది. ఎందుకు వద్దంటున్నావు?
డమరూ - ఏప్రిల్ ఫూల్
డమరూ మోంటీ కోతి ప్రోటీన్ షాపులో పని చేస్తున్నాడు.
చీకూ
చీకూ, మీకూ పరుగు తీస్తున్నారు.అప్పుడే పరుగెడుతున్న మీకూని పిల్లి చూసాడు.
ఎగరాలని ఉంది
మన్నీ ముంగీస, రోరో ఎలుక, సార్లీ ఉడుత ఇరుగు పొరుగు వాళ్లు. వాళ్లు ఒక చిన్న పట్టణం శివార్లలో నివసించేవారు. వాళ్లు ఇళ్లకు దూరంగా ఉన్న ఒక మైదానంలో ఆడుకునేవారు.
స్ట్రా ఫ్రూట్
ఒక స్ట్రా నుంచి సంగీతాన్ని సృష్టించటం ఎలాగో తెలుసుకుందాం.
మన - వాటి చేతుల వాడకం
మనుషుల్ని ఒకప్పుడు కేవలం కుడి లేదా ఎడమ వైపున ఏదో ఒకే చేయినే వాడే జాతిగా పరిగణించేవారు. పరిశోధకుల ప్రకారం ప్రతి 10మందిలో 9 మందికి కుడి చేతి వాటం ఉంటుంది.
రైలు ప్రయాణం
2022 జనవరి నెలలో మాంటీ, మ్యాడీ, మిల్లీ కోతులు తమ తల్లితో కలిసి రైలులో సిమ్లాకు వెళ్తున్నారు. వాళ్లు తమ శీతాకాలపు సెలవుల్లో స్నో ఫాల్ ఆస్వాదించాలనుకున్నారు.
నన్ను ఎవరూ పట్టించుకోరు
డాడీ, ఈ రోజు మనం స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తామని మీరు హామీ ఇచ్చారు! ఇప్పుడు దాన్ని కాన్సిల్ చేయలేరు” అన్నాడు 9 సంవత్సరాల ఆది. అతని కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి.
బిన్నీ ప్రతిభ
బిన్నీ కాకి జీర్ణించుకోలేనిది ఏదైనా ఉందంటే అది రాణి నైటింగేల్ పాడిన విధానం.
పేపర్ ఫ్లవర్
రండి, చార్ట్ పేపర్, గ్లూ ఉపయోగించి రంగుల పేపర్ పువ్వుని తయారుచేద్దాం.
జోజో స్నేహం
అడవి దట్టంగా, లోతుగా ఉంది. మధ్యలో అందమైన సరస్సు ఉంది. ఎన్నో పక్షులకు అది స్థావరంగా మారింది. అప్పుడప్పుడు పక్షులు కొన్ని చేపలను తినడానికి తీరిక దొరికిన సమయంలో సరస్సుపై ఎగురుతుంటాయి.