CATEGORIES
Categories
పన్నీర్ కర్రీ
ఒ క రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు నిహార్ తన తల్లితో “మమ్మీ, రేపు నా లంబ్బాక్స్కి పరోటాలతో పన్నీర్ కర్రీ చేస్తావా? దయచేసి పన్నీర్ ఇంట్లోనే తయారుచెయ్. మార్కెట్లో కొనవద్దు\" అని చెప్పాడు.
కొత్త పరిచయం
అక్కా చెల్లెళ్లు రీతూ, సియాలు వాళ్ల కజిన్ జూహీలు తల్లిదండ్రులతో కలిసి తమ తాతయ్య ఫామ్హస్కి వచ్చారు. రీతూ, జూహీలకు పదేళ్లు. సియా ఒక సంవత్సరం చిన్నది.వారు వచ్చిన ప్రదేశం ఒక చిన్న హిల్ స్టేషన్.
క్యారెట్లను వంచటం
సాల్ట్ వాటర్ సాలిడ్స్ని ఎలా మారుస్తుందో చూడండి.
వన్ డే కింగ్
• కుముద్ కుమార్
న్యూ ఇయర్ ప్లాన్
అది కొత్త సంవత్సరం మొదటి రోజు. జనవరి 1వ తేదీ. సాహిల్ అతని స్నేహితులు తమ ఇంటికి సమీపంలోని తోటలో ఆడుకుంటున్నారు.
డమరూ - న్యూ ఇయర్
టిక్కెట్ బుకింగ్స్
మోహిత్ సాహస కార్యం
పది సంవత్సరాల మోహిత్ స్కూల్కి కొత్తగా వచ్చాడు. ఎప్పుడూ క్లాసులో నిశ్శబ్దంగా ఉండేవాడు. పాఠ్య పుస్తకాలు, నోట్స్ లేదా టీచర్ పై ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు.
మన - వాటి తేడా
చీమలకు రెండు పొట్టలు ఉంటాయి. ఒక దాంట్లో అవి సొంతంగా తినటానికి ఆహారం నిల్వ ఉంచుకుంటాయి.
తాతగారు - వాలెంటైన్స్ డే
రియా, రాహుల్ తమ పిగ్గీ బ్యాంకులోని డబ్బు లెక్కిస్తున్నారు.
మ్యాజిక్ పిల్స్
మేఘు, రిచా తమకు సమీపంలో ఉన్న పార్క్ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్నారు.
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మే ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు.
బ్లాక్ ప్రింటింగ్
వెరైటీ మెటీరియల్స్ బ్లాక్సిని ప్రింట్ చేయండి.
తడిసిన పుస్తకం
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్కి బహుశా అప్పుడు పదకొండు లేదా పన్నెండేళ్లు ఉండవచ్చు.
చీకూ
చీకూ, మీకూ కూర్చుని శనగలు తింటున్నారు.
చంద్రుడి ఆకృతులు
చంద్రుడు సూర్యుడి నుంచి కాంతి పొందుతాడు.
సూర్యుడి అహంకారం
దాదాపు సాయంత్రం కావస్తోంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు.
సూపర్ సోప్
పెప్పర్ని సోప్ ఎలా ఛేంజ్ చేస్తుందో చూడండి.
పరిశుభ్రత గొప్పతనం
విశాల్ తన పెంపుడు పిల్లి క్యాటీని ఎంతో ఇష్టపడేవాడు. అది చాలా ప్రత్యేకమైనది తెలివైనది.
డమరూ - బెర్రీ ఎలుగుబంటి
డమరూ బెర్రీ ఎలుగుబంటి హోటల్లో పని చేస్తున్నాడు.
రక్షించిన స్నేహితుడు
శీతాకాలం సమీపించగానే జంతువులన్నీ ' తమ పరుపులు నింపుకోవడంలో పోటీ పడ్డాయి. పరుపుల షాపు యజమాని బ్యాడీ నక్క వాటిలో దూది నింపడంలో బిజీగా మారిపోయాడు.
రంపీ వాలెంటైన్
లిటిల్ రంపీ ఉదయాన్నే స్కూలుకి వెళ్లడానికి 'మమ్మీ కోసం బయట ఎదురు చూస్తున్నాడు.వాళ్లమ్మ రోరో బ్యాగ్ తీసుకుని ప్రతి రోజు అతన్ని స్కూలు దగ్గర దిగబెడుతుంది.
చెడు నాణెం
లం చ్ బ్రేక్లో రోరో కుందేలు స్కూలు క్యాంటీన్ వైపు వేగంగా నడుస్తూ వెళ్లాడు. క్యాంటీన్ వైపు నడుస్తున్నప్పుడు అతడు 'ఈ రోజు నేను ఏదైనా రుచికరమైనది తినాలి' అనుకున్నాడు.
తాతగారు - శీతాకాలం
రాహుల్ చిరాకుగా ఉంటే రియా నవ్వుతోంది.
మిక్కీ మూర్ఖత్వం
మిక్కీ కోతి, లూసీ \"మైనా, ఒగ్గీ గుడ్లగూబలు ఒకే చెట్టుపై నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మెలితిరిగే స్నో మ్యాన్
ఈజీ స్నో మ్యాన్ని తయారుచేసి వింటర్కి ఇంట్లో వేలాడదీయండి.
పారిపోయిన బోనీ
ఒ క చోట ఎలుకల సమావేశం జరిగింది.'అందరు కలిసి బోనీ పిల్లిపై దాడి చేయాలనుకున్నారు. దాంతో ఆమె చనిపోతుంది, లేకపోతే గ్రామం విడిచి వెళ్లిపోతుంది. ఇక ఎలుకలను తినదు అని నిర్ణయించుకుని వాళ్లు చుంచూ ఆధ్వర్యంలో బోనీ ఇంటివైపు నడిచారు.
చీకూ
కమాన్ చీకూ! కొండ ఎక్కుదాం. ఈ కొండ వాలుగా లేదు. ఎక్కడం కష్టం. ఏమి కాదులే, ఏక్కేయగలం.
గిల్లూ నేర్చుకున్న పాఠం
గిల్లూ ఒక సోమరి ఉడుత.'శుభ్రత గురించి ఆమె పట్టించుకోకపోయేది. వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేది. ప్రతి ఒక్కరు ఆమెకు వివరించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వినలేదు.రోజంతా తిని పడుకునేది.
వెచ్చని దుస్తులు
చలికాలం వచ్చింది. కానీ జోజో నక్క సాధారణ దుస్తులతో స్కూలుకి వచ్చాడు. ఇతర జంతువులన్నీ ఏదో రకమైన వెచ్చని దుస్తులు ధరించి వచ్చాయి. మామూలు దుస్తుల్లో ఉన్న జోజోను చూసి ఉపాధ్యాయుడు \"జోజో, నీకు చలిగా అనిపించడం లేదా?” అడిగాడు.
రంగులు మారే పెయింట్
ఆమ్లాలు - క్షారాల గురించి తెలుసుకోండి