CATEGORIES
Kategorier
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం
లొంగిపోయిన మావోయిస్ట్
ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క
ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా...
రామగుండం పోలీస్ కమిషనరేట్ అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం...
మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు
• మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణం అయితే గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష. • సామర్ధ్యానికి మించి రవాణా చేయడం నేరము, ప్రమాదం. • ఆజాగ్రత్త వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు.
నంద్యాల ఎస్పీని కలిసిన BSF అధికారులు
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారిని జిల్లా పోలీసు కార్యాలయం నందు BSF అదికారులు అదికారులు మర్యాద పూర్వకంగా కలుసుకొన్నారు.
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్ట్
భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని పరిధిలోని ఎనగుర్తి గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద కల్లు అమ్ముకుంటున్న కోయాడ యాదమ్మ, గ్రామం ఎనగుర్తి, ఆమె మెడలోని బంగారు పుస్తెళ్తా డు 2 . 1/2 తులాలును బెది రించి బలవంతంగా గుంజుకొనీ పోయిన విషయం లో 14/03/ 2024 నాడు సాయంత్రం పిర్యా దు రావడం జరిగింది. కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించ డం జరిగింది.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
• HIGH WAY రోడ్డు లో దారికాచి వాహనదారులను దోపిడీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు • 18,000 ల డబ్బును, 5.9 KG గంజాయి మరియు • రెండు ద్విచక్ర వాహనాలు మరియు 5 కత్తులు స్వాధీనం.
లోన్ యాప్ల నుండి బాదితులకు విముకి
లోన్ యాప్ మోసగాళ్ల నుండి భాదితునికి విముక్తి కల్పించిన సంగారెడ్డి పట్టణ పోలీసులు. సిబ్బంది పని తీరును అభినందించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం
ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.
విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం
25 వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు..
కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం..
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో జంట హత్యలు కలకలం రేపాయి
నకిలీ ఎస్.ఐ.అరెస్ట్
నార్కెట్ పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 2018లో ఆర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసారు.
మధ్యవర్తులుగా బి.ఆర్.ఎస్. నాయకులు
• మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు. • పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత. • నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
డ్రగ్స్ రాజధానిగా విశాఖ!
కూనం వీరభద్ర రావు అనే వ్యక్తి కోవిద్ సమయంలోయాభై లక్ష రూపాయలు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేస్తూ, అతని కుమారుడు కోటయ్యకి చెందిన సంజయ్ ఆక్వా మినరల్స్ కంపెనీకి చెందిన కంటైనర్లోనే ఈ మాదక ద్రవ్యాలు లభించాయన్నారు.
అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత
-మలింగపాలెం లో గడ్డివాము లో దాచిన భారీ డంప్... → ఎన్నికల సమయంలో మద్యం పట్టివేత పై స్థానికంగా చర్చ...
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అణచివేస్తాం
* సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు - సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ - యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి
అక్రమంగా నిలువచేసిన ఇసుక సీజ్
రెవెన్యూ అధికారుల సమక్షంలో 700 టన్నుల ఇసుక నిల్వలను సీజ్ చేయడం జరిగింది.
పోలీసు సి.ఐ.పై ఫిర్యాదు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి సీఐ చిన్న మల్లయ్య టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు చప్పిడి రాము పై దౌర్జన్యం చేస్తూ తుపాకీతో కాల్చివేస్తానని బెదిరించి వైసిపి తొత్తుల వ్యవ హరిస్తున్న సిఐ చిన్న మల్లయ్య పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు డిమాండ్ చేశారు.
గంజాయితో రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
విజయనగరం వన్ టౌన్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులకు రావడిన ఖచ్చితమైన సమాచారంపై ఎస్ఐ లు నవీన్ పడాల్, సాగర్ బాబు మరియు పోలీసు బృందం రైల్వే స్టేషన్ రోడ్డులో స్వీట్ ఇండియాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో వస్తుండగా, వారిని తనిఖీ చెయ్యగా, వారి బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు.
కొత్తపాలెంలో 110 కిలోల గంజాయి స్వాధీనం
టాస్క్ ఫోర్స్, గోపాలపట్నం పోలీసులు ఆపరేషన్ లో భాగంగా కొత్త పాలెంలో ఒక టిఫిన్స్ షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచి 110 కిలోల గంజాయిని గోపాలపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న 202 కేజీల గంజాయి
ఈతకోట వద్ద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కారుతో సహా 202 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్ద రు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆటోలో అక్రమ గంజాయి రవాణా
-ఇద్దరు వ్యక్తులు అరెస్టు, 32 కిలోల గంజాయి స్వాధీనం - గంజాయి రవాణా చేస్తున్న ఆటో సహా 3.60 లక్షల సొత స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయి నియంత్రణకు విస్తృత దాడులు
గంజాయి నియంత్రణకు విస్తృత దాడులు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం నందు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఆళ్లగడ్డ స్థానిక పోలీసులతో పట్టణంలోని పలు ప్రాంతా లలో ఎన్నికల నిబంధనలను ఉ ల్లంఘించరాదని, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును విని యోగించుకోవాలని, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే ఈ పోలీసులు కవాతు నిర్వహించడం జరుగుతుందన్నారు
ప్రతిభావంతులకు అవార్డులు
పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించే క్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు అత్యుత్తమ పనితీరు కనబరచిన వారికి 'వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు'ను అందచేస్తున్నారు.
జస్టిస్ చంద్రచూడ న్ను కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడు మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్, ఐపీఎస్., సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్ మరియు సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధి ఈ లో బాలుడిని వారికి తల్లిదండ్రులకు అప్పగించటము జరిగినది.
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
పాప అమ్మకం కేసులో నిందితుల ఆరెస్ట్
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా గ్రామా నికి చెందిన మేరావాత్ పూల్ సింగ్ అనే 60 సం.ల వ్యక్తి తన కూతురు రాజేశ్వరి కి మొదటి సంతానము ఆడ పిల్ల పుట్టగా మల్లి రెండవ సంతనగా 20 రోజుల క్రితం కూతురు జన్మిం చినది.
అక్రమ మద్యాన్ని అరికట్టాలి
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేరాలు, సైబర్ క్రైమ్స్), సైబరాబాద్ పోలీసులు అక్రమ రవాణా చేసే ఒకరిని పట్టుకున్నారు.