CATEGORIES
Kategorier
కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం..
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో జంట హత్యలు కలకలం రేపాయి
నకిలీ ఎస్.ఐ.అరెస్ట్
నార్కెట్ పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 2018లో ఆర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసారు.
మధ్యవర్తులుగా బి.ఆర్.ఎస్. నాయకులు
• మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు. • పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత. • నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
డ్రగ్స్ రాజధానిగా విశాఖ!
కూనం వీరభద్ర రావు అనే వ్యక్తి కోవిద్ సమయంలోయాభై లక్ష రూపాయలు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేస్తూ, అతని కుమారుడు కోటయ్యకి చెందిన సంజయ్ ఆక్వా మినరల్స్ కంపెనీకి చెందిన కంటైనర్లోనే ఈ మాదక ద్రవ్యాలు లభించాయన్నారు.
అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత
-మలింగపాలెం లో గడ్డివాము లో దాచిన భారీ డంప్... → ఎన్నికల సమయంలో మద్యం పట్టివేత పై స్థానికంగా చర్చ...
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అణచివేస్తాం
* సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు - సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ - యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి
అక్రమంగా నిలువచేసిన ఇసుక సీజ్
రెవెన్యూ అధికారుల సమక్షంలో 700 టన్నుల ఇసుక నిల్వలను సీజ్ చేయడం జరిగింది.
పోలీసు సి.ఐ.పై ఫిర్యాదు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి సీఐ చిన్న మల్లయ్య టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు చప్పిడి రాము పై దౌర్జన్యం చేస్తూ తుపాకీతో కాల్చివేస్తానని బెదిరించి వైసిపి తొత్తుల వ్యవ హరిస్తున్న సిఐ చిన్న మల్లయ్య పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు డిమాండ్ చేశారు.
గంజాయితో రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
విజయనగరం వన్ టౌన్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులకు రావడిన ఖచ్చితమైన సమాచారంపై ఎస్ఐ లు నవీన్ పడాల్, సాగర్ బాబు మరియు పోలీసు బృందం రైల్వే స్టేషన్ రోడ్డులో స్వీట్ ఇండియాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో వస్తుండగా, వారిని తనిఖీ చెయ్యగా, వారి బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు.
కొత్తపాలెంలో 110 కిలోల గంజాయి స్వాధీనం
టాస్క్ ఫోర్స్, గోపాలపట్నం పోలీసులు ఆపరేషన్ లో భాగంగా కొత్త పాలెంలో ఒక టిఫిన్స్ షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచి 110 కిలోల గంజాయిని గోపాలపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న 202 కేజీల గంజాయి
ఈతకోట వద్ద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కారుతో సహా 202 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్ద రు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆటోలో అక్రమ గంజాయి రవాణా
-ఇద్దరు వ్యక్తులు అరెస్టు, 32 కిలోల గంజాయి స్వాధీనం - గంజాయి రవాణా చేస్తున్న ఆటో సహా 3.60 లక్షల సొత స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయి నియంత్రణకు విస్తృత దాడులు
గంజాయి నియంత్రణకు విస్తృత దాడులు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం నందు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఆళ్లగడ్డ స్థానిక పోలీసులతో పట్టణంలోని పలు ప్రాంతా లలో ఎన్నికల నిబంధనలను ఉ ల్లంఘించరాదని, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును విని యోగించుకోవాలని, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే ఈ పోలీసులు కవాతు నిర్వహించడం జరుగుతుందన్నారు
ప్రతిభావంతులకు అవార్డులు
పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించే క్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు అత్యుత్తమ పనితీరు కనబరచిన వారికి 'వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు'ను అందచేస్తున్నారు.
జస్టిస్ చంద్రచూడ న్ను కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడు మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్, ఐపీఎస్., సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్ మరియు సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధి ఈ లో బాలుడిని వారికి తల్లిదండ్రులకు అప్పగించటము జరిగినది.
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
పాప అమ్మకం కేసులో నిందితుల ఆరెస్ట్
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా గ్రామా నికి చెందిన మేరావాత్ పూల్ సింగ్ అనే 60 సం.ల వ్యక్తి తన కూతురు రాజేశ్వరి కి మొదటి సంతానము ఆడ పిల్ల పుట్టగా మల్లి రెండవ సంతనగా 20 రోజుల క్రితం కూతురు జన్మిం చినది.
అక్రమ మద్యాన్ని అరికట్టాలి
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేరాలు, సైబర్ క్రైమ్స్), సైబరాబాద్ పోలీసులు అక్రమ రవాణా చేసే ఒకరిని పట్టుకున్నారు.
సైబర్ మోసాలకు టెక్నాలజీతో చెక్
సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రమాదకర పెరుగు దలకు పతిస్పందనగా, బహుళ మోసాల రకాలు లేదా కార్యనిర్వహణ పద్ధతిలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చురుకైన చర్యలు చేపట్టింది.
బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
* ఐపిఎల్ క్రికెట్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్ పై నిఘా * బెట్టింగ్ ప్రలోబాలకు గురిచేస్తే కటిన చర్యలు తప్పవు * బెట్టింగ్ సంకృతికి దూరంగా ఉండాలి * రాహుల్ హెగ్దే ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ఫోక్సో, కేసులలో త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయాలి నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేట్ పెంచాలని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, అన్నారు.
జోరుగా ఆన్లైన్ బెట్టింగ్!
సైబరాబాద్ రాజేంద్రనగర్ బృందం పురం పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బూకీలు పంటర్లను పట్టుకున్నారు. ఇరువురు సంయు క్తంగా విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ సమాజంలో మెలగాల్సిన తీరును వివరించారు.
సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, ఇన్స్పె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమ య్యారు.
పెళ్లి సంబంధాల పేరిట భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్లీవ్లు పెళ్లి సంబంధాలను మోసం చేసి బాధితుడి నుండి డబ్బు వసూలు చేసిన నిందితుడిని పట్టుకున్నారు.
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి
సైబరాబాద్ ప్రభావవంతమైన మరియు ఉమ్మడి లక్ష్యాల అమలు కోసం రెవె న్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఆదా యపు పన్ను మరియు ఇతర శాఖ అధి కారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
నకిలీ పోలీస్ అరెస్ట్
13-04-2024న విశ్వసనీయ సమా చారం మేరకు కమిషనర్ల టాస్క్ఫోర్స్, ఈస్ట్ జోన్ బృందం, మాసాబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న (01) సూడో పోలీసులను పట్టుకు న్నారు
పోలీసుల కొంప ముంచిన 'పోలీస్ బాస్'
తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా, దేశవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తున్న 'టెలిఫోన్ 'టాపింగ్' వ్యవహరం గుట్టురట్టు కావ డానికి పోలీసుశాఖలోని ఒక ఉన్నతా ధికారి ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులకు ఉప్పు అందించినట్లు విశ్వసీయవర్గాల ద్వారా తెలిసింది