CATEGORIES
Kategorier
జైళ్ల శాఖలో హరితహారం
తెలంగాణకు హరితహారంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు సంబందించిన స్థలాల యందు మొక్కలు నాటే కార్యక్రమం లో బాగంగా ఖైదీల వ్యవసాయ క్షేత్రం, వికారాబాద్ లో 5000 మొక్కలు నాటే కార్యక్రమంను గౌరవ Principal Secretary Home& DG Prisons, జితేందర్ IPS ప్రారంభించారు.
బెర్లిన్ మారథాన్‌లో ఎస్పీ దంపతుల ఘనత
జర్మన్‌లోని బెర్లిన్‌లో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో ఎస్పీ సురేశ్‌కుమార్‌తో పాటు ఆయన సతీమణి సంద్య పాల్గొని 5.30 గంటల్లో 42.77 కిలోమీటర్ల పరుగను విజయవంతంగా పూర్తి చేశారు.
ఎస్.పి సిద్ధార్థ్ కౌశల్ కి అరుదైన గౌరవం
ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కేటగిరిలో జిల్లా ఎస్.పి కి అవార్డును ఫిక్కీ నిర్వాహకులు ప్రకటించారు.
ఇష్టానుసారంగా పోస్టులు చేస్తే చర్యలు
ప్రజలకి తెలియజేయడం ఏమనగా సామాజిక మాధ్యమాన్ని (వాట్సాప్ గ్రూప్‌లలో, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్) సక్రమంగా వాడుకోవాలని ఆట్లాకాకుండా ఒక వ్యక్తికి/ సామాజిక వర్గానికి పార్టీల స్వేచ్ఛ, భద్రతకు మరియు గౌరవానికి భంగం కలిగేవిధంగా సోషల్ మీడియా వేదిక గా హై ప్రొఫైల్ VIP ల ను టార్గెట్ చేసి వాళ్ళను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టిన, వ్యంగ్యంగా మిమిలు, ఫోటో మార్ఫింగ్ లు వీడియోలు పెట్టినా, కటినమైన చర్యలు తీసుకుంటామని, ఎదుటి వారి ప్రతిష్టకు ఎవరు భంగం కలిగించరదు అని ఎస్పీ చంద్ర మోహన్ తెలిపారు.
తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన కార్యాలయాన్ని తెలంగాణ హెూం మంత్రి మహమూద్ అలీ (Mahmood ali) ప్రారంభించారు.
భూ కబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించం
రంగారెడ్డి జిల్లాలోని భూ అక్రముల కేంద్రంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రికార్డు సృష్టించింది.
60 రోజులలో బీటెక్.. 30 రోజులలో డిగ్రీ...
60 రోజులలో బీటెక్, 30 రోజులలో డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. అదికూడా ఫస్ట్ క్లాస్ మార్స్‌తో పాస్, గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి అంటే నమ్మలేం.
నకిలీ పోలీస్ అరెస్ట్
ఆర్ఎస్ఐ అంటూ పోలీస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ప్రశాంత్ పై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో 170,406, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.
కానిస్టేబుల్‌కు రివార్డ్
కానిస్టేబుల్‌కు రివార్డ్
అసెంబ్లీ ఎన్నికలపై సమావేశం
* అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు.
వన్యప్రాణులను వేటాడేవారు అరెస్ట్
వన్యప్రాణులను వేటాడేవారు అరెస్ట్
ట్రాఫిక్ నియంత్రణపై సమావేశం
పాఠశాలలో సేఫ్టీ క్లబ్‌ల చొరవ. ఇందులో 22 వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు
ఎన్నికల ముంగిట్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్
తెలంగాణ రాష్ట్ర శాసన సభకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల ముంగిట్లో ఎవరి ఊహలకు అందని విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చారని 'సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి అందించే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను జిల్లా అధికారులుగా నియమించారు
పోలీసు అమరవీరులకు అశృనివాళులు
అక్టోబర్ 21వ తేదీ 'అమరవీరుల సంస్మరణ దినం'గా నిర్వహిస్తారు. అక్టోబర్ 15 నుండి 21 వరకు వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవంగా నిర్వహిస్తారు.
సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సాయం
తెలంగాణకు చెందిన హోంగార్డు 9600 దివంగత మజ్జి గోవిందరావు జీవిత భాగస్వామి ఎం. ఉమాదేవికి సానుభూతితో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్ శనివారం రూ.30 లక్షల చెక్కును పరిహారంగా అందజేశారు.
అందరి భద్రతే మా లక్ష్యం
• మహిళకు అండగా రామగుండం కమిషనరేట్ పోలీస్ భరోసా • ప్రయాణీకుల, మహిళల భద్రత కొరకు “అభయ అప్లికేషన్” • ఈ విధానం ద్వారా రామగుండం కమిషనరేట్ పరిధిలోని 1000 ఆటోలకు క్యూ ఆర్ కోడ్/యూనిక్ నెంబర్
న్యాయవాదుల ఫిర్యాదు
న్యాయవాదుల ఫిర్యాదు
దొంగల అరెస్ట్
పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,(డిఐజి) గారు, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గార్లు రాత్రిపూట దొంగతనాలు కు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న వాహనం సీజ్
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 150 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది
అంతర్రాష్ట్ర డీజీపీ సదస్సు
హైదరాబాద్ లో ఎల్ డబ్ల్యుఇపై టిఎస్ అంజనీకుమార్ అంతర్ రాష్ట్ర డీజీపీ సదస్సును నిర్వహించారు.
మహిళలకు వర్క్ షాప్
కమిషనరేట్ పరిధిలోని మహిళా హెూమ్ గార్డు నుంచి ఎస్ఐ స్థాయి అధికారులకు, సిబ్బందికి రెండు రోజుల వర్క్ షాప్ కమిషనరేట్ లో నిర్వహించడం జరిగింది
అత్యాచార ఘటన కేసులో తుది తీర్పు
గత సంవత్సరం బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులోని తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
టిఎస్ఆర్ఆసీ రాయితీ పథకం
* 'టి9-30 టికెట్' ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా * గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో కొత్త రాయితీ పథకం * 'టి9-30 టికెట్' పోస్టర్ ను ఆవిష్కరించిన గౌరవ టీఎస్ఆర్టీసీ చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్
అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశాలు
రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ పరిధిలోని పెద్దపల్లి డిసిపి వైబావ్ గైక్వాడ్ ఐపిఎస్., మంచిర్యాల డిసిపి కేకన్ సుదీర్ ఐపిఎస్.,లు మరియు పోలీసు అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐజి) అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
మావోయిస్టుల సమాచారం అందించండి
పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ పుల్లా కరుణాకర్ గారు మావోయిస్టుల కోసం జయశంకర్ భూపాల పల్లి జిల్లా పోలీసులు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.
నూతన కార్యాలయాలకు శంఖుస్థాపన
• ములుగు నూతన పోలీస్ స్టేషన్ • గౌరారం నూతన పోలీస్ స్టేషన్
ఏఎస్పైకు రివార్డు
ఏఎస్పైకు రివార్డు
పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం
సమస్యాత్మక పట్టణాలు, గ్రామాలపైన ప్రత్యేక నిఘా ప్రమోషన్ పొందిన అధికారులను సన్మానించిన జిల్లా ఎస్పీ ప్రజల సేవే లక్ష్యంగా చేసుకొని గుర్తింపు పొందాలని సూచన
హత్యా కేసులో ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష
హత్య, ప్రతీకార హత్య కేసులో ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష
ఓటరు నమోదుకు ఇంటరాక్టివ్ సమావేశం
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, పోలీస్ కమిషనర్, సైబరాబాద్, సీఫెన్ రవీంద్ర శ్రీ లోకేష్ కుమార్, కమీషనర్ వితీ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి కలెక్టర్ వీతీ హరీష్, కమ్యూనిటీస్ ఆఫీస్ బేర ఆఫీసు బేరర్ పోలీస్ కమీషన్ బేరర్లు, కార్యాలయంలో ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు.