CATEGORIES
Kategorier
డ్రగ్ ఫ్రీ సిటీగా చిత్తూరు
* SAY YES TO LIFE.... NO TO DRUGS.... అను నినాధంతో మార్మోగిన చిత్తూరు జిల్లా.
ప్రేమ పెళ్ళి చేసారని ఇండ్లకు నిప్పు
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు, అతనికి సహకరించిన వారి మిత్రుల ఇళ్లకు నిప్పు పెట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు
బబ్లింగ్ యువకుల చురుకైన నిశ్చితార్థానికి ఈ భారీ ప్రచారం సాక్ష్యంగా ఉంది మరియు డ్రగ్స్ ప్రమాదాలు, వ్యసనం వినాశకరమైన పరిణామాల గురించి అన్ని ప్లాట్ఫారమ్లలో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన సందేశాన్ని ప్రతిధ్వనించింది.
ప్రమోషన్ ఒక మైలురాయి - రాచకొండ సీపీ
ప్రమోషన్ అనేది ఒక ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని, ముఖ్యంగా పోలీసు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు.
భూ కుంభకోణాలు...ఉన్నత స్థాయి విచారణ
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో శాంతిభద్రతల పరిస్థితి, స్థానిక పార్లమెంటు సభ్యుని భార్య, కుమారుడి కిడ్నాప్, భూ కుంభకోణాలను వెలికితీసేందుకు కేంద్ర సంస్థలతో ఉన్నత స్థాయి విచారణ. సంబంధించిన వ్యవహారాలు అభ్యర్థన.
తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసుల నివాళి
ఈ సందర్భంగా ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య మాట్లాడుతూ.. సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగిందన్నారు.
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి
పోలీసుశాఖలో ప్రమోషన్ల పండగ
ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ల కొరకు ఎదురుచూస్తున్న తెలంగాణా పోలీసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లు చంద్రశేఖర్రావు పండగలాంటి వాతావరణం సృష్టించారు.
పోలీస్ శిక్షణ ఏర్పాట్లపై సమీక్ష
నూతనంగా నియామకం కానున్న 14,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.
పోలీస్ రంగంలో విశిష్ట సేవలు
వైద్యుడుగా ప్రజలకు సహాయం అందించవలసిన శంఖబ్రత బాగ్చీ పోలీస్ అధికారిగా పోలీస్ శాఖకు, ప్రజలకు విశిష్ఠ సేవలు అందిస్తున్నారు.
రాచకొండ ట్రాఫిక్ పోలీస్ సమీక్ష సమావేశం
ట్రాఫిక్, రోడ్డు భద్రతపై సీపీ రాచకొండ ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నూతన ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్, చర్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభం
శభాష్ పోలీస్...
హెూమ్ గార్డ్ వరప్రసాద్ తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంటారు.
అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్ట్
'ఆధార్' ఆధారిత సమాచార దుర్వినియోగం కేసులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాడు ఖగందర్ సాహాను కడప టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని విజయాలు సాధించండి
భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు.
అశ్లీల వీడియోలతో మోసం
ఆరేపల్లి అభిషేక్ తండ్రి గంగారం, వయసు 24 సంవత్సరములు, వృత్తి ప్రైవేట్ జాబ్, నివాసం కీళ్లగడ్డ జగిత్యాల పట్టణ వాసి, భాషవేన అభినాష్ తండ్రి మందయ్య, వయస్సు 21 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్, గ్రామం పెద్దపాపాయ పల్లి, మండలం హుజురాబాద్, కరీంనగర్ వాసి ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ స్థాయిలో పతకాలు
పతక విజేతలకు రాచకొండ కమిషనర్ చౌహాన్ అభినందన
గంజాయి అక్రమ రవాణా పోలీసులు ఉక్కుపాదం
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కల్పి అరెస్టు చేసారు.
45 పైసలకే 10 లక్షల బీమా!
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
ఫ్రెండ్లీ పోలీసింగ్తో పెరిగిన భరోసా!
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, భరోసా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు.
ఆకట్టుకున్న పోలీస్ శాఖ ప్రదర్శన
తెలంగాణా రాష్ట్రం ఉన్న శాంతి భద్రతల పరిస్థితులు, తెలంగాణా పోలీసులు ఉపయోగిస్తున్న ఆధునాతన సాంకేతిక పరికరాలు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ చర్చనీయాంశంగా మారాయని రాష్ట్ర హెూమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
ఓపెన్ హౌజ్ సందర్శన
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్ను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు.
పేలుడు పదార్ధాల పట్టివేత
జూన్ 1, 2023న నిర్వహించిన విజయవంతమైన ఆపరేషన్లో, వెంకటాపురం పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారులు, ఎస్.ఐ పేరూరు, వారి సిబ్బంది, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, 588 ఎన్ఎ కంపెనీతో కలిసి గుర్తుతెలియని వ్యక్తులు చెలిమెలలో పేలుడు పదార్థాలను అమర్చడానికి చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభం
సీనియర్ పోలీసు అధికారులతో కలిసి రెండు బ్యూరోలు ప్రారంభం
భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
అక్రమంగ పిస్టల్, మందుగుండు సామగ్రి కలిగి ఉన్న ఐలాపూర్ గ్రామానికి చెందిన సందరగిరి లక్ష్మి నర్సయ్య, సన్నాఫ్ లచ్చయ్య అనే వ్యక్తి అరెస్ట్.
ఎర్ర చందనం అక్రమ రవాణా పోలీసుల చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి నిలిపారు.
తెలంగాణ డిజిపిగా అంజనీకుమార్
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చేనేత.. చేయూత
చేనేతకు చేయూత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అవార్డులు, రివార్డులు, ప్రపంచ పర్యాటక గ్రామ సంపదను అందిపుచ్చుకున్న ‘చేనేత'ను పాలకులు వ్యాపార వినిమయ వస్తువు గా మార్చేస్తున్నారు.
బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్..
కిలోమీటర్ మేర రైలింజన్ ప్రయాణం చేసింది. లోకో పైలెట్ సమయస్ఫూర్తితో 'సమతా' ఎక్సస్కు ముప్పు తప్పింది.
లోగో ఇవ్వండి.. రివార్డు పొందండి
ఆకర్షణీయమైన పోలీస్ లోగో రూపొందించి నగదు పురస్కారాన్ని అందుకోండి అని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అన్నారు.