CATEGORIES

సైబర్ మోసాలపై.. అప్రమత్తతే ఆయుధం
Police Today

సైబర్ మోసాలపై.. అప్రమత్తతే ఆయుధం

ఈ కేసులో రాజకీయం కోణం ఎలాంటిది లేదని రామగుండం పోలీస్ కమిషనరేట్ తెలిపింది. ఏప్రిల్ 20న సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి డబ్బులు 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు.

time-read
1 min  |
May 2022
సంచలనం రేపిన మైనర్పై అత్యాచారం
Police Today

సంచలనం రేపిన మైనర్పై అత్యాచారం

గుంటూరు జిల్లా పెరేచర్లలో మైనర్ బాలిక అత్యాచార సంఘటన పురోగతి సాధించింది. మైనర్ బాలిక అత్యాచార సంఘటన పై 80మంది నిందితులను గుర్తించారు.

time-read
1 min  |
May 2022
అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
Police Today

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

చిత్తూరు జిల్లాలో గల సెల్ టవర్లలో గల బ్యాటరీలు దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 11 లక్షల రూపాయలు విలువైన 44 బ్యాటరీలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

time-read
1 min  |
May 2022
ఇంతలా కొడతారా..?
Police Today

ఇంతలా కొడతారా..?

ఓ బాధితుడికి బెయిల్ ఇచ్చి.. వైద్యం నిమిత్తం ఉస్మానియా కు పంపించారు జడ్జి. చిక్కడపల్లి పోలీసుల అరాచకంపై మండిపడ్డారు.

time-read
1 min  |
May 2022
చిత్తూరులో నాటుసారాపై ఉక్కుపాదం
Police Today

చిత్తూరులో నాటుసారాపై ఉక్కుపాదం

చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సరిహద్దు నుంచి అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాపై, వాహనాల తనిఖీ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

time-read
1 min  |
May 2022
సంచలనమైన పరువు హత్యలు
Police Today

సంచలనమైన పరువు హత్యలు

తెలంగాణలో రెండు పరువు హత్యలు సంచలనంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్యగా తేలింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని దారుణంగా హత్య చేసినట్లు తేలింది.

time-read
1 min  |
May 2022
పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా మహబూబాబాద్లో విజయవంతం
Police Today

పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా మహబూబాబాద్లో విజయవంతం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమలతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు ఉంటుంది.

time-read
1 min  |
May 2022
తెలంగాణ వేదికగా దేశ ‘రాజకీయాలు'
Police Today

తెలంగాణ వేదికగా దేశ ‘రాజకీయాలు'

భారత దేశ రాజకీయాలు ఒకప్పుడు ఉత్తర భారతదేశం వేదికగా జరిగేవి. ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు 'తెలుగుదేశం' పార్టీని ఏర్పాటు చేసిన పిదప, భారత దేశ రాజకీయాలలో తెలుగువారు క్రియాశీల పాత్ర పోషించారు.

time-read
2 mins  |
May 2022
న్యాయస్థానాల బలోపేతానికి రమణ కృషి
Police Today

న్యాయస్థానాల బలోపేతానికి రమణ కృషి

భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా పదవి చేపట్టిన నాటి నుంచి దేశంలోని న్యాయస్థానాలను, న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ కృషి చేస్తున్నారు.

time-read
2 mins  |
May 2022